సంచలనంగా మారుతున్న రేణు దేశాయ్ పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్టు పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు రేపేల కారణమైందని వార్తలు వినిపిస్తున్నాయి.. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన కాలికి బలమైన గాయాలు తగలడంతో ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది.. ఆ వీడియోలో తన కుడి పాదానికి చాలా పెద్ద గాయమైందని మూడు వెళ్లకు దెబ్బ తగిలిందని ఒక వేలు […]

ఆ అనుమానమే డైరెక్టర్ క్రిష్ కు భార్యను దూరం చేసిందా..!!

టాలీవుడ్ లో డైరెక్టర్ క్రిష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మొదట గమ్యం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈయన తన మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. తన కెరియర్ లో వేదం, గౌతమీపుత్ర శాతకర్ణ, కృష్ణం వందే జగద్గురు, తదితర చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలు అందుకున్నారు. తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీ వంటి భాషలలో కూడా డైరెక్టర్ గా పని చేశారు. డైరెక్టర్ క్రిష్ వ్యక్తిగత విషయం గురించి పెద్దగా […]

వేరే వ్య‌క్తికి ముద్దిస్తే నా భ‌ర్త నాకు విడాకులు ఇస్తాడు.. హాట్ టాపిక్ గా ప్రియ‌మ‌ణి కామెంట్స్‌!

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన టాలెంటెడ్ బ్యూటీ ప్రియ‌మ‌ణి.. తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించింది. త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ను సంపాదించుకుంది. 2017లో బిజినెస్ మ్యాన్ ముస్త‌ఫా రాజ్ ను ప్రియ‌మ‌ణి ప్రేమ వివాహం చేసుకుంది. ముస్త‌ఫా రాజ్ కు ఇది రెండో వివాహం. అప్ప‌టికే ముస్తఫా రాజ్ కు ఒక పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. ఆ త‌ర్వాత ప్రియ‌మ‌ణితో ప్రేమ‌లో ప‌డ‌టంతో.. ఆమెను రిజిస్ట‌ర్ ఆఫీస్ […]

టాలీవుడ్ స్టార్స్ వారసురాళ్ళు గా రాణించలేకపోతున్న హీరోయిన్స్ ..!!

ఒకప్పుడు టాలీవుడ్ లో ఎంతో ఫేమస్ అయినా హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. అయితే అప్పట్లో ఉన్న హీరోయిన్స్ హీరో కూతుర్లు ఇప్పుడు ఫేమస్ అవ్వలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా రాజశేఖర్ జీవిత కూతుర్లు వారిద్దరి లాగా ఫేమస్ కాలేదు. ఇక విరే కాకుండా నటి రాధా, యాక్షన్ కింగ్ అర్జున్ , కూతుర్లు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నారు. టాలీవుడ్ లో వీరిద్దరి కుమార్తెలు ఆశించిన స్థాయిలో సినీ పరిశ్రమలో రాణించలేదని తెలుస్తోంది. రాధా కూతుర్లు కార్తీక […]

మ‌హేష్ బాబు రిజెక్ట్ చేసిన క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన నాగ‌చైత‌న్య‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదో తెలుసా?

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం `గుంటూరు కారం` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు చేస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కానుంది. ఈ సినిమా అనంత‌రం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. మ‌హేష్ బాబు త‌న సినీ కెరీర్ లో అనేక […]

తండ్రిని దూరం పెడుతున్న అకీరా.. కారణం అదేనా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ రేణు దేశాయ్ ఎన్నో సంవత్సరాలు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి వివాహం కాకముందే కొడుకు అఖిరా నందన్ జన్మించారు.అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోవడం జరిగింది.. అఖిరా నందన్ గురించి ఎప్పుడు ఏదో ఒక విషయం మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా హైట్ అందంలో ఎడ్యుకేషన్ విషయంలో ఇలా ఏదో ఒక రూపంలో ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా హైలైట్ గా మారుతూ ఉంటారు. మెగా ఫ్యామిలీకి […]

గ‌ప్‌చుప్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సుడిగాలి సుధీర్‌.. ఇంత‌కీ అమ్మాయి ఎవ‌రంటే?

బుల్లితెర‌పై మోస్ట్ ఎలిమిల్ బ్యాచిల‌ర్స్ లిస్ట్ తీస్తే సుడిగాలి సుధీర్ పేరు ముందు వినిపిస్తుంది. ప్ర‌ముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెర‌పై క‌మెడియ‌న్ గా భారీ పాపుల‌రిటీని సంపాదించుకున్న సుధీర్‌.. యాంక‌ర్ గా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారాడు. `గాలోడు` మూవీతో ఫ‌స్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్ర‌స్తుతం బుల్లితెర‌పై పెద్ద‌గా క‌నిపించ‌క‌పోయినా.. వెండితెర‌పై బిజీ అయ్యాడు. ఇటీవ‌లె సుధీర్ హీరోగా అత‌ని నాలుగో చిత్రం ప్రారంభం […]

వైర‌ల్ వీడియో: ది నైట్ మేనేజ‌ర్ 2లో రెచ్చిపోయిన శోభిత‌.. ఆమె ముందు త‌మ‌న్నా కూడా వేస్టే!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఇటీవ‌ల స్ట్రీమింగ్ అయిన జీ కర్డా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌లో చాలా బోల్డ్ గా న‌టించి అందిరినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ స‌న్నివేశాల్లో న‌టించి హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే ది నైట్ మేనేజ‌ర్ 2 వెబ్ సిరీస్ లో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ త‌మ‌న్నాను మించిపోయేలా రెచ్చిపోయింది. తెలుగు అమ్మాయి అయిన‌ప్ప‌టికీ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న […]

మినీ డ్రెస్ లో శ్రియా అందాల అరాచ‌కం.. మొహమాటం లేకుండా అన్నీ చూపించేసింది!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన హీరోయిన్ల జాబితాలో శ్రియా ఒక‌టి. బాలీవుడ్ లోనూ ఈ బ్యూటీ అనేక చిత్రాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే ఈ మ‌ధ్య సినిమాల కంటే గ్లామ‌ర‌స్ ఫోటోషూట్ల‌తోనే శ్రియా వార్త‌ల్లో నిలుస్తోంది. శ్రియాకు ఆల్రెడీ పెళ్లైంది. ఒక కూతురు కూడా పుట్టింది. అయినా ఎలాంటి మొహ‌మాటం లేకుండా అన్నీ చూపించేస్తుంది. త‌ర‌చూ ట్రెండీ దుస్తుల్లో స్కిన్ షో చేస్తూ కుర్ర‌కారుకు కంటి మీద కునుకు లేకుండా […]