జిమ్‌లో మ‌హేష్ బాబు క‌స‌ర‌త్తులు.. వీడియో చూస్తే మీకు చెమ‌ట‌లు ప‌డ‌తాయేమో!

హాలీవుడ్ హీరోల‌కు ఏ మాత్రం తీసిపోని అందం టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు సొంతం. వ‌య‌సు 50కి చేరువ‌వుతున్న స‌రే ఇంకా పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ తోటి హీరోల‌ను కుల్లుకునేలా చేస్తున్నాడు. కెరీర్ బిగినింగ్‌ నుంచి ఇప్పటి వరకు మ‌హేష్ బాబు సేమ్ లుక్‌ని మెయింటైన్ చేస్తున్నాడు అంటే అందుకు ఆయ‌న హెల్తీ లైఫ్ స్టైల్ ప్ర‌ధాన కార‌ణం. ఆరోగ్య‌మైన ఫుడ్ తో పాటు మ‌హేష్ నిత్యం జిమ్ లో వ‌ర్కౌట్ చేస్తుంటాడు. గ‌తంలో చాలా […]

వారివల్లే పవన్ కళ్యాణ్ కు చెడ్డ పేరు రాబోతోందా..?

టాలీవుడ్ హీరో పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు.. అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో తన హవా కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. తాజాగా పవన్ కళ్యాణ్ సినిమాలు రీ రిలీజ్ చేస్తూ అభిమానులను చాలా ఆనంద పరుస్తున్నారు దర్శక నిర్మాతలు. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ అడ్డుపెట్టుకొని పలు రకాల విధ్వంసం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా రోడ్లమీద బైక్ ర్యాలీలు థియేటర్లలో స్క్రీన్లను చింపడం కుర్చీలను విరగగొట్టడం వంటివి చేయడం వల్ల పలు రకాల రూమర్లయితే వినిపిస్తున్నాయి. […]

రామ్ చ‌ర‌ణ్ ముద్దుల కూతురికి `క్లిన్‌ కారా` పేరును సూచించిన వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత మెగా లిటిల్ ప్రిన్సెస్ జన్మించడంతో రామ్ చరణ్ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జూన్ 20వ తేదీన అపోలో హాస్పటల్ ఉపాసన డెలివరీ జరిగింది. ప్రసవం అయిన మూడో రోజే ఉపాసన డెశ్చార్జ్ అయ్యింది. ఇకపోతే జూన్ 30వ తేదీన రామ్ చరణ్, ఉపాసన దంపతుల కూతురికి బార‌సాల‌ వేడుకను నిర్వహించారు. […]

టాలీవుడ్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ప్రస్తుతం ఒక్క చిత్రానికి కొన్ని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. స్టార్ హీరోల అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతి అభిమాని కూడ హీరోల గురించి తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటారు.అయితే మన స్టార్ హీరోలు వారు నటించిన మొదటి సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇక చిరంజీవి తన మొదటి సినిమాలో నటించేందుకు రూ.1116 రూపాయలు తీసుకున్నట్లు తెలుస్తోంది. […]

బాలయ్య కూతురు విషయంలో కూడా అలాంటి తప్పు జరుగుతోందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య, జూనియర్ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఊహించని స్థాయిలో సక్సెస్ లు అందుకుంటూ ఉన్నారు. ఇక బాలయ్య కూతుర్లు నారా బ్రాహ్మణి ,తేజస్విని అని అందరికీ తెలిసిందే. బ్రాహ్మణి పలు రకాల వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తోంది. అయితే బ్రాహ్మణి ట్విట్టర్లో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా కనిపించదు. […]

నిహారిక దెబ్బ‌కు ఫుల్ డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయిన చైత‌న్య‌.. ప్ర‌శాంత‌త కోసం ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని.. విడాకులు కూడా తీసుకున్నారని గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిహారిక‌, చైతన్య తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు, ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలను తొలగించారు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి చైత‌న్య దూరంగా ఉంటున్నాడు. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్‌ నిశ్చితార్థం వేడుకలో కూడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. […]

ఇండియన్ హిస్టరీలోనే హీరో ఉపేంద్ర రికార్డును బీట్ చేయలేరా..?

కన్నడ సినీ పరిశ్రమలో నటుడుగా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సంపాదించిన నటులలో ఉపేంద్ర ముందు వరుసలో ఉంటారు. తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో హీరోగా విలన్ గా నటించి మెప్పించారు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ బాగానే సంపాదించుకున్నారు. ఉపేంద్ర నటుడు గానే కాకుండా డైరెక్టర్ గా కూడా మంచి పాపులారిటీ సంపాదించారు. సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఒక్కొక్కరికి ఒక రికార్డు సైతం ఉంటుంది. కానీ ఇప్పటివరకు ఇండియన్ సినిమా […]

డెలివ‌రీ త‌ర్వాత నాకూ ఆ స‌మస్య ఎదురైంది.. సీక్రెట్స్ లీక్ చేసిన కాజ‌ల్‌!

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో ఈ బ్యూటీ న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణతో `భ‌గ‌వంత్ కేస‌రి`, త‌మిళంలో క‌మ‌ల్ హాస‌న్ కు జోడీగా `ఇండియ‌న్ 2` చిత్రాలు చేస్తోంది. అలాగే రీసెంట్ గా `స‌త్య‌భామ‌` అనే లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ కు క‌మిట్ అయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న కాజ‌ల్ అగ‌ర్వాల్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంకు సంబంధించి ప‌లు సీక్రెట్స్ లీక్ చేసింది. […]

`స్పై` మూవీ కోసం రానా తీసుకున్న రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే షాకే!?

హీరో నిఖిల్ తాజాగా `స్పై` అనే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే. గ్యారీ బీహెచ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా న‌టించింది. ఆర్యన్ రాజేష్, సాన్య ఠాకూర్, అభినవ్ గోమఠం, సచిన్ ఖేడెకర్, మకరంద్ దేష్పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రానా దగ్గుబాటి గెస్ట్ రోల్ లో మెరిశారు. జూన్ 29వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం.. తొలి ఆట నుంచే ఫ్లాప్ […]