తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య, జూనియర్ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఊహించని స్థాయిలో సక్సెస్ లు అందుకుంటూ ఉన్నారు. ఇక బాలయ్య కూతుర్లు నారా బ్రాహ్మణి ,తేజస్విని అని అందరికీ తెలిసిందే. బ్రాహ్మణి పలు రకాల వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తోంది.
అయితే బ్రాహ్మణి ట్విట్టర్లో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా కనిపించదు. కానీ గత కొద్ది రోజుల క్రితం బ్రాహ్మణి ట్విట్టర్ అకౌంట్ నుంచి ప్రముఖ ముఖ్యమంత్రి భార్య తనకు సోదరి లాంటి వ్యక్తి అని ట్విట్టర్లో తెలియజేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్ వైరల్ గా మారుతోంది .కానీ ఈ ట్విట్ లో ఎలాంటి తప్పు లేకపోయినా బ్రాహ్మణి ఎప్పుడు చొప్పని ఎక్కడా చేయని కామెంట్స్ సోషల్ మీడియాలో ys. భారతి గురించి ప్రస్తావించినట్లుగా తెలియజేయడం జరిగింది. వైయస్ భారతి విషయంలో బ్రాహ్మణి ఎందుకు జోక్యం చేసుకున్నారనే విధంగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా బ్రాహ్మణికి చెడ్డ పేరు తెచ్చే విధంగా గతంలో కూడా ఎన్నో సందర్భాలలో ఇలాంటి ఫేక్ పోస్టులు వైరల్ గా మారుతున్నాయి.. ఇలాంటి విషయాలలో బ్రాహ్మణి జాగ్రత్తగా ఉండకపోతే పలు అనర్థాలకు దారితీస్తుందని అభిప్రాయాలను కూడా పలువురు అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి విషయాల పైన బ్రాహ్మణి ఏకంగా స్పందించి కౌంటర్లు ఇస్తూ ముందడుగులు వేస్తే బాగుంటుందనే విధంగా అభిమానులు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రస్తుతం బ్రాహ్మణికి సంబంధించి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.