సమంత -చైతన్య విడిపోతే పార్టి చేసుకున్న తెలుగు స్టార్ హీరో..ఎందుకో తెలుసా..?

ఒక మనిషి బాధపడుతూ ఉంటే పక్కన మనిషి నవ్వుకోవడం నేటి కాలంలో చాలా సరదాగా అయిపోయింది. ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే హెల్ప్ చేసే చేతులకన్నా కెమెరాతో క్లిక్ చేసి స్టేటస్ పెట్టుకునే మహానుభావులు ఈ మధ్యకాలంలో మనకు తరచుగా కనిపిస్తూ ఉంటారు . అయితే ఇండస్ట్రీలో కూడా అలాంటి జనాభా చాలామంది ఉన్నారు . అందుకే భార్యాభర్తలు విడిపోతే పండగ చేసుకుని పెద్ద పార్టీ ఇచ్చాడు ఓ హీరో.

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే . చాలా చూడముచ్చటగా అన్యోన్యంగా ఉన్న ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని దూరం దూరంగా బ్రతుకుతున్నారు . అయితే వీళ్ళు విడాకులు తీసుకున్నప్పుడు సినీ ఇండస్ట్రీ సోషల్ మీడియాలో ఉండే జనాలు అందరూ అయ్యాయో పాపమంటూ బాధపడ్డారు .

అయితే ఇండస్ట్రీలో బడా హీరోగా ఉండే హీరో మాత్రం సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నందుకు పెద్ద పార్టీ చేసుకున్నాడట . అప్పట్లో ఈ విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అయింది. అయితే సమంత అంటే ఉండే మోజుతో ఆయనకు ప్రపోజ్ చేశాడని.. అప్పటికే నాగచైతన్యతో కమిట్ అయిన కారణంగా ఆయనని రిజెక్ట్ చేసిందని ..ఈ కారణంగానే భార్యాభర్తలు విడిపోతే ఈ హీరో పెద్ద పండగ చేసుకుని ఫ్రెండ్స్ కి పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేసుకున్నారట . దీంతో సమంత ఫ్యాన్స్ అప్పుడు ఆ హీరోని బూతులు తిట్టారు..!!