అల్లు అర్జున్ భార్యకి అలాంటి రోగం ఉందా..? బన్ని పరిస్ధితి చూసి జాలి పడుతున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు ఎలా వరుసగా రోగాల బారిన పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆరోగ్యంపరంగా.. హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటున్న కానీ కొందరు ముద్దుగుమ్మలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత అరుదైన వ్యాధి మయోసైటిస్ కి గురైన సంగతి తెలిసిందే . చాలా తిప్పలు పడి పరాయి దేశానికి వెళ్లి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకొని సుమారు 8 నెలలు కష్టపడి ఆ జబ్బును తగ్గించుకుంది .

అయితే రీసెంట్ గా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ భార్య సైతం భయంకరమైన రోగంతో బాధపడుతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ ప్రచారం చేస్తున్నారు అభిమానులు . బన్నీ భార్యా స్నేహ రెడ్డికి ఓసిడి ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. చిన్న దుమ్ము పడిన స్క్రాచ్ పడిన తట్టుకోలేని స్నేహ రెడ్డి ..కూతురు కొడుకుని కూడా డర్టీగా ఉంటే దూరం పెడుతుందట .

అంతేకాదు పుష్ప సినిమా షూటింగ్ కోసం చిత్తూరు అడవుల్లో రెండు నెలల షూటింగ్ చేసుకొని వచ్చిన అల్లు అర్జున్ ని ఏకంగా వారం రోజులు దూరం పెట్టిందట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది. అంతేకాదు ఇలాంటి భార్యతో బన్నీ ఎలా వేగుతున్నాడు రా బాబు ..? అంటూ అభిమానులు జాలి చూపిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో బన్నీ భార్యకు ఉన్న ఓసిడి పిచ్చి గురించి వైరల్ గా మారింది..!!