అల్లు అర్జున్ భార్యకి అలాంటి రోగం ఉందా..? బన్ని పరిస్ధితి చూసి జాలి పడుతున్న జనాలు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే జనాలు ఎలా వరుసగా రోగాల బారిన పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆరోగ్యంపరంగా.. హెల్త్ పరంగా చాలా కేర్ తీసుకుంటున్న కానీ కొందరు ముద్దుగుమ్మలు భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు . ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంత అరుదైన వ్యాధి మయోసైటిస్ కి గురైన సంగతి తెలిసిందే . చాలా తిప్పలు పడి పరాయి దేశానికి వెళ్లి ఆ జబ్బుకి ట్రీట్మెంట్ తీసుకొని సుమారు 8 […]