హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ క్లోజ్.. పండగ చేసుకుంటున్న తెలుగు హీరో..!?

పక్క వ్యక్తి బాగుపడుతున్నాడు అన్న లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాడు అన్న ఆయనని కిందకి లాగడానికి నాలుగు చేతులు ఎప్పుడు రెడీగా ఉంటాయి . ప్రజెంట్ సమాజంలో అలాంటి జనాభానే ఎక్కువ కనిపిస్తున్నారు. పక్క వ్యక్తి బాగుపడుతూ ఉంటే చూసి తట్టుకోలేక ఏడ్చేసే జనాలు మనం తరచూ మన లైఫ్ లో చూస్తూనే ఉంటాం. అయితే కేవలం సామాన్యులు మాత్రమే కాదు ..సినీ సెలబ్రిటీస్ స్టార్ హీరోయిన్స్ కూడా అలానే చేస్తున్నారు .

రీసెంట్ గా హీరోయిన్ పూజ హెగ్డే విషయంలో అదే జరిగింది. పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే . ఆఫర్లు రాక ఉన్న ఆఫర్లు ముందుకు కదలక.. కొన్ని సినిమాల నుంచి డైరెక్టర్లు తీసేస్తూ.. చాలా అష్ట కష్టాలు పడుతుంది . అయితే హీరోయిన్ పూజా హెగ్డే కెరియర్ క్లోజ్ అయిపోవడంతో స్టార్ హీరో సంబరాలు చేసుకుంటున్నారట . దానికి కారణం గతంలో పూజ హెగ్డే ఆ హీరో ఆఫర్ ని మూడుసార్లు రిజెక్ట్ చేయడమే అంటూ తెలుస్తుంది .

ఆ హీరోతో గొడవలు ఉన్నట్లు కూడా మీడియాలో ప్రచారం జరుగుతుంది . ఈ కారణంగానే అమ్మడు ఆయనతో సినిమాలకు ఒప్పుకోలేదట . దీంతో ఆయనతో సినిమాకి ఒప్పుకొని హీరోయిన్ ఇలా డిజాస్టర్ గా మారడంతో ఫుల్ పండగ చేసుకుంటున్నారట సదరు హీరో. ఆశ్చర్యం ఏంటంటే ఆ హీరో మన తెలుగు హీరో కావడమే.. ఇక్కడ అభిమానులకి మింగుడు పడని రాయిగా మిగిలిపోయింది . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!