తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. నందమూరి కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలుగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య, జూనియర్ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్ ఊహించని స్థాయిలో సక్సెస్ లు అందుకుంటూ ఉన్నారు. ఇక బాలయ్య కూతుర్లు నారా బ్రాహ్మణి ,తేజస్విని అని అందరికీ తెలిసిందే. బ్రాహ్మణి పలు రకాల వ్యాపార కార్యక్రమాలతో బిజీగా ఉంటూ బాగానే సంపాదిస్తోంది. అయితే బ్రాహ్మణి ట్విట్టర్లో ఎప్పుడూ కూడా యాక్టివ్ గా కనిపించదు. […]
Tag: ys bharathi
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న సీఎం జగన్!
కంటికి కనిపించకుండా ప్రజలను నానా తంటాలు పెడుతున్న కరోనా వైరస్.. మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదు అవుతున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ క్యార్యక్రమం కూడా జోరుగానే జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు గుంటూరులో భారతపేట 140వ వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. సతీమణి భారతితో కలిసిన వెళ్లిన ఆయనకు అక్కడి వైద్యులు వ్యాక్సిన్ వేశారు. అనంతరం సీఎం సతీమణి వైఎస్ […]
టీడీపీ, వైసీపీ పగ్గాలు ఆ ఇద్దరి చేతుల్లోకి..?
ఏపీ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు జరగబోతున్నాయి. మామగారి కోసం కోడలు, భర్త కోసం భార్య రంగంలోకి దిగబోతున్నారు. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వీరిద్దరూ ఢీ అంటే ఢీ కొట్టబోతున్నారు. పార్టీ బాధ్యతలను తమ భుజస్కందాలపై మోయబోతున్నారు. వీరి నేపథ్యం ఒక్కటే అయినా ఇప్పటివరకూ ఎదురుపడిన సందర్భాలు కూడా తక్కువే! కానీ తొలిసారిగా 2019 ఎన్నికల్లో వీరు తలపడబోతున్నారు. వీరెవరంటే చంద్రబాబు కోడలు బ్రహ్మణి, వైఎస్ కోడలు భారతి. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారని రాజకీయ వర్గాల్లో […]