మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల స్ట్రీమింగ్ అయిన జీ కర్డా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లలో చాలా బోల్డ్ గా నటించి అందిరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. ఇంటిమేట్ సీన్లు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించి హెడ్ లైన్స్ లో నిలిచింది. అయితే ది నైట్ మేనేజర్ 2 వెబ్ సిరీస్ లో తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ తమన్నాను మించిపోయేలా రెచ్చిపోయింది.
తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న శోభిత.. అక్కడ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈమె ఇటీవల నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ `ది నైట్ మ్యానేజర్` ఫిబ్రవరిలో బయటకు వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, శోభిత, అనిల్ కపూర్ కీలక పాత్రలను పోషించారు. తాజాగా రెండవ భాగం `ది నైట్ మ్యానేజర్ 2` కూడా స్ట్రీమింగ్ మొదలైంది.
అయితే మొదటి భాగంలో కేవలం గ్లామర్ షోతో శాంపిల్ చూపించిన శోభిత.. రెండవ భాగంలో మాత్రం రెచ్చిపోయింది. ఆదిత్య రాయ్ కపూర్ తో కలసి చేసిన శృంగార సన్నివేశంలో పిచ్చెక్కించేలా పర్ఫార్మ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బటకు రావడంతో.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. శోభిత బోల్డ్ యాక్టింగ్ చూసి స్టన్ అయిపోతున్నారు. ఈ వీడియో చూశాకా శోభిత ముందు తమన్నా కూడా వేస్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
https://www.instagram.com/reel/CuGbf2DsPsn/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==