బాల్క‌నీలో — లేకుండా జాన్వీ క‌పూర్‌ బోల్డ్ షో.. ఇక కుర్రాళ్ల‌కు దేత్త‌డే!

శ్రీ‌దేవి కూతురు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ సినిమా ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే ఎక్కువ పాపుల‌ర్ అయింది. కెరీర్ ఆరంభం నుంచి జాన్వీ ఖాతాలో ఇంత‌వ‌ర‌కు ఒక్క స‌రైన హిట్ కూడా ప‌డ‌లేదు.

 

కానీ, ఇన్‌స్టాగ్రామ్ లో 22 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ ఉన్నారంటేనే ఆమె ఏ రేంజ్ లో గ్లామ‌ర్ షో చేస్తుందో అర్థం చేసుకోవ‌చ్చు. ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అన్నీ చూపించ‌డంతో జాన్వీ ఎప్పుడూ ముందే ఉంటుంది.

 

తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో నెటిజ‌న్లకు ద‌డ పుట్టింది. బ్రా లేకుండా డీప్ లో నెక్ ఫ్రాక్ లో అందంగా ముస్తాబైన జాన్వీ.. బాల్క‌నీలో బోల్డ్ షో చేసింది.

 

దాగ‌నంటున్న ప‌రువాల‌ను చూపిస్తూ కుర్రాళ్ల‌కు ఫ్యూజులు ఎదిగిరిపోయేలా సూప‌ర్ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. జాన్వీ తాజా ఫోటోలు నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

 

సినిమా విష‌యానికి వ‌స్తే.. బాలీవుడ్ లో ప‌లు ప్రాజెక్ట్ ల‌ను టేక‌ప్ చేసిన జాన్వీ క‌పూర్ త్వ‌ర‌లోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతోంది. ఎన్టీఆర్ 30వ చిత్రం `దేవ‌ర‌`లో ఈమె హీరోయిన్ గా ఫిక్స్ అయింది.

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ విల‌న్ గా చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ సినిమా వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.