చించేసిన బట్టలు వేసుకున్న లేడీ జబర్దస్త్ కమెడియన్.. పరువాలు అస్సలు దాగలేదు!

జబర్దస్త్ లేడీ కమెడియన్ రీతూ చౌదరి గురించి తెలుగు కుర్రాళ్లకు తెలిసిందే. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన ఈ అమ్మడు అనతికాలంలోనే సూపర్ పాపులర్ అయింది. దాంతో మంచి ఫాలోయింగ్ సంపాదించింది. అప్పుడప్పుడూ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను ఘాటైన ఫోటో షూట్ తో అలరిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కుర్రాళ్ళ గుండెల్లో వేడి పుట్టించింది. చినిగిపోయిన షార్ట్స్, టాప్ ధరించి నడుము, థైస్ చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. కాగా రీతూ బోల్డ్ లుక్ చూసిన కుర్రకారు నిద్రకి దూరమైనట్టు టాక్ వినబడుతోంది. కాగా అందాల ఆరబోతలో ఇది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు.

టోర్న్ డెనిమ్ వేర్ ధరించిన రీతూ చౌదరి పబ్లిక్ లో పరువాల దుమారం లేపింది చెప్పుకోవచ్చు. కాగా రీతూ చౌదరి సాలిడ్ థైస్ చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అమ్మడు నీ థైస్ సూపర్ అని కొందరు అంటే, నెక్స్ట్ వర్మ సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ తెగ పొగిడేస్తున్నారు. జబర్దస్త్ లో లేడీ కంటెస్టెంట్స్ చాలా తక్కువ. ఉన్నవారిలో సత్యశ్రీ, వర్ష, రోహిణి ఒకరు. వీరితో పాటు రీతూ చౌదరి జబర్దస్త్ కి రావడం అందరికీ తెలిసినదే. వారి తరువాత ఈమె వచ్చినప్పటికీ రీతూ చాలా తక్కువ సమయంలోనే పేరు ప్రఖ్యాతలు గడించింది.

ఇక రీతూ కెరీర్ విషయానికొస్తే ఇంటిగుట్టు, గోరింటాకు, అమ్మకోసం వంటి సీరియల్స్ లో నటించి మెప్పించింది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. దాంతో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆ తరువాత రీతూకి కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియా వేదికగా హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో 6 లక్షలు పైగా ఫాలోవర్స్ సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తన వ్యక్తిగత విషయాలు షేర్ చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ మధ్య రీతూ కాబోయేవాడిని పరిచయం చేసింది. నీ బంధం కంటే విలువైనది ఏదీ లేదంటూ కామెంట్ చేసిన రీతూ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఫోటోలు షేర్ చేసి కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు దింపింది.