దేవర 2 కోసం ఎన్టీఆర్ ప్లానింగ్ అదిరింది గురు.. కొరటాలతో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో..!

త్రిబుల్ ఆర్ తర్వాత దేవర సినిమాతో అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న ఎన్టీఆర్ .. ప్రస్తుతం వార్‌2, ప్రశాంత్ నీల్‌ సినిమాల షూటింగుల పనుల్లో బిజీ అయ్యాడు. దేవర దర్శకుడు కోర‌టాల శివ కూడా కొంత గ్యాప్ తర్వాత సిక్వెల్ వర్కును మొదలుపెట్టబోతున్నాడు. ఇప్పుడు దేవరపార్ట్‌2ను నెవర్ బిఫోర్ రేంజ్ లో ఎవరు ఊహించని విధంగా ప్రజెంట్ చేసేందుకు వర్క్ చేస్తున్నారు. ఇక దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా లెవెల్ లో […]

తారక్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన కొరటాల.. అందులో మూడో స్థానంలో తారక్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన క్రేజ్‌.. విపరీతమైన ఫ్యాన్ బేస్‌ సంపాదించుకుని దూసుకుపోతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి తనదైన నటనతో సత్తా చాటుకున్న తారక్‌.. డ్యాన్స్, డైలాగ్, యాక్షన్ అన్నిటిలోనూ తన టాలెంట్‌తో మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇక చాలా కాలం నుంచి కేవలం తెలుగు సినిమాలకు పరిమితమైన ఎన్టీఆర్.. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తూ తన సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ […]

తారక్ ‘ దేవర ‘ కోసం ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవ‌ర‌తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో న‌టిస్తున్న మొద‌టి మూవీ ఇదే కావ‌డం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]

‘ దేవర ‘ సినిమాకు తారక్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లో తెలిస్తే మైండ్‌బ్లాకె..!

టాలీవుడ్ మాన్ అఫ్ మాసస్ జూనియర్ ఎన్టీఆర్ మొదటి నందమూరి నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన తారక్.. తర్వాత స్టూడెంట్ నెంబర్ 1తో మొట్టమొదటిసారి సక్సెస్ అందుకున్నాడు. చిన్న వయసులోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరో.. తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. సింహాద్రి, రాఖీ, యమదొంగ,అదుర్స్, బృందావనం ఇలా వరుస బ్లాక్ బాస్టర్ హిట్లర్ అందుకొని స్టార్ హీరోగా మారాడు. అయితే మధ్యలో శక్తి, […]

15 సెకండ్ల సీన్ కోసం రోజంతా షూట్.. 35 రోజులు నీళ్లలోనే.. దేవర కోసం తారక్ కష్టం.. !

సినీ లవర్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. దేవర రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో సినిమాపై అంచనాలను కూడా రెట్టింపు చేస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లింది. ఈ క్రమంలో దేవర టీం ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల […]

‘ దేవర ‘ మూవీ సక్సెస్ కోసం అలాంటి పనిచేస్తున్న దర్శక, నిర్మాతలు.. మాస్టర్ ప్లాన్ అదుర్స్ అంటూ..

కొరటాల శివ డైరెక్షన్‌.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మూవీ దేవర. మోస్ట్ అవైటెడ్ మూవీగా ఈ సినిమా ఈనెల 27న ఆడియన్స్ ముందుకు రానుంది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్‌లో టీమ్ అంతా బిజీ బిజీగా గ‌డుతున్నారు. ఇందులో భాగంగానే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. నాలుగు రోజుల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకులు విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. ఫ్రీ […]

రిలీజ్‌కు ముందే దేవర రికార్డుల ఊచకోత..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ దేవర. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తారక్ నుంచి ఆరేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న సోలో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. సిల్వర్ స్క్రీన్ పై బొమ్మ ఎప్పుడు పడుతుందో చూసేద్దాం అంటూ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా నుంచి ఇప్పటికే […]

దేవర ర్యాంపేజ్.. స్టోరీ లైన్ అదే అయితే ఇక ఫ్యాన్స్ కు పక్కా పూనకాలే..!

జూనియర్ ఎన్టీఆర్ నటించిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ దేవర కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూన సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎప్పుడెప్పుడు సినిమాను థియేటర్స్ లో చూస్తామా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకు.. కిక్ ఇచ్చే న్యూస్ ఒకటి నెటింట‌ వైరల్ గా మారింది. ఆర్ఆర్ఆర్‌ తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ డబ్బులు అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న తారక్.. ముఖ్యంగా జపాన్‌లో ఓ రేంజ్‌లో క్రేజ్‌ దక్కించుకున్నాడు. […]

దేవర: రూ.1000 క‌ష్టం ఎన్టీఆర్ సారు.. ఇలా చేస్తున్నారేంటి.. ?

ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇందులో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈమె ఈ సినిమాలో నటించడానికి ఏకంగా రూ .5కోట్లు పారితోషికం తీసుకుంటున్న విషయం తెలిసిందే. తన అద్భుతమైన నటనతో […]