ఆ ఒక్క ముద్దుతో నా కెరియర్ నాశనం..రకుల్ సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ అందం గురించి నటన గురించి ఫిజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దాదాపుగా టాలీవుడ్లో దాదాపుగా నాలుగేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగిన రకుల్ ప్రీతిసింగ్ ఇలాంటి పాపులారిటీతోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. సౌత్ లో అగ్ర హీరోయిన్గా ఒక ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా తన అందంతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది.

Rakul Preet or Akshara: Who has lip-lock scene with Nagarjuna in Manmadhudu  2? - IBTimes India
తాజాగా రకుల్ ప్రీతిసింగ్ బాలీవుడ్ లో ఒక ఇంటర్వ్యూకు ఇస్తు పలు ఆసక్తికరమైన విషయాలను తెరిపింది. తనకు సౌత్లో అవకాశాలు తగ్గడానికి కారణం ఏంటని అడగగా.. రకుల్ మాట్లాడుతూ..ఆమె క్లారిటీ ఇస్తూ తనకు టాలీవుడ్ లో చాలా మంచి ఫేమ్ వచ్చింది. అక్కడే నాకు భారీగా అవకాశాలు వెలుపడ్డాయి కెరియర్ మంచి పీక్స్ ఉన్న సమయంలోనే తను ఒక సీనియర్ హీరోతో లిప్ లాక్ సన్నివేశాలలో నటించాను ఆ సన్నివేశాలను ఆడియన్స్ సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. దీంతో ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందని కూడా తెలిపింది.

CBFC Blurs Kiss Between Rakul Preet Singh and Jhansi in Nagarjuna's New  Telugu Film Manmadhudu 2
అప్పటినుంచి తనకు సౌత్ లో రకుల్ ప్రీతిసింగ్ చాలా అవకాశాలు తగ్గిపోయాయని తెలియజేసింది.. అయితే రకుల్ ప్రీతిసింగ్ చేసిన కామెంట్లు టాలీవుడ్ లో సీనియర్ హీరోగా పేరుపొందిన అక్కినేని నాగార్జున గురించి అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే రకుల్ ప్రీతిసింగ్ కిస్ చేసిన ఆ సీనియర్ హీరో కేవలం నాగార్జున మాత్రమే.. నాగార్జున నటించిన మన్మధుడు -2 సినిమాలో ఘటైన రొమాన్స్లతో రెచ్చిపోయిన రకుల్ ప్రీతిసింగ్ ఈ సినిమా తర్వాత అవకాశాలు చాలానే తగ్గిపోయాయి. దీంతో ఈమె కెరియర్ నాశనం అయ్యిందని తెలియజేస్తోంది. రకుల్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం నాగార్జుననే అంటూ రకుల్ అభిమానులు తెలుపుతున్నారు.