ప్రభాస్ అనే పేరు ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్నది. ఎక్కడ చూసినా ఈయన పేరు పాపులర్ అవుతూనే ఉంది. పాన్ ఇండియా లెవెల్ లో పేరు సంపాదించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇతర భాషలలో కూడా క్రేజీని సంపాదించుకున్నారు. ఇతర దేశాలలో కూడా ప్రభాస్ అభిమానుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా పాపులారిటీ సంపాదించారు. ఇక తర్వాత సాహో, రాధే శ్యామ్ సినిమాతో మంచి పాపులారిటీ […]
Tag: hilight
ఆ స్టార్ హీరో పై ఇష్టంతో భర్తతో గొడవ పడడానికి కూడా సిద్ధం అంటున్న రంభ..!
Rambha: ప్రముఖ స్టార్ హీరోయిన్ రంభ గురించి తెలుగు ప్రేక్షకులకు.. మరీ ముఖ్యంగా నేటితరం యువతకు కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి మెప్పించిన రంభ (Rambha)సీనియర్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్ భాషలలోనే కాదు భోజ్ పురి ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి అక్కడ ఆరాధ్య దేవతగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒక తెలుగు హీరోయిన్ అక్కడ […]
నిధి అగర్వాల్ ను దారుణంగా మోసం చేసిన స్టార్ హీరోలు.. డిప్రెషన్ లో ఇస్మార్ట్ పోరి!?
అందాల భామ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఇస్మార్ట్ శంకర్` మూవీతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంది. కోలీవుడ్ లో ఈశ్వరన్, భూమి, కలగ తలైవన్ చిత్రాలతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, అవేవి అక్కడ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో కోలీవుడ్ దర్శకనిర్మాతలు నిధిని పక్కన పెట్టేశారు. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే.. ఏకంగా పవర్ స్టార్ పవన్ […]
`లెజెండ్` మూవీ లో జగపతిబాబు రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `లెజెండ్` ఒకటి. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు విలన్ గా చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ […]
మగాడి గొంతంటూ వెక్కిరించారు.. వరలక్ష్మి శరత్ కుమార్ చేదు అనుభవాలు!
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ దిగ్గజ నటుడు శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి.. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినా ఆ తర్వాత విలన్ రోల్స్ కు కేరాఫ్ గా మారింది. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ తో పాటు సహాయక పాత్రలు పోషిస్తూ కెరీర్ పరంగా దూసుకుపోతున్నారు. అలాగే ఇటీవల వరలక్ష్మి పలు లేడీ […]
విడాకులు తీసుకోబోతున్న యాదమ్మ రాజు – స్టెల్లా .. వేగలేమంటూ.!
బుల్లితెర కమెడియన్ గా అభిమానుల మనసులో మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ముందు ఉంటాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. అతని భార్య స్టెల్లా కూడా అందరికీ తెలిసిందే… ఒక టీవీ ప్రోగ్రాంలో ఆమెను తీసుకొచ్చి యాదమ్మ రాజుకు సర్ప్రైజ్ ఇవ్వడంతో వీరి ప్రేమ బయటపడింది. గతేడాది వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. స్టెల్లా… భర్త పేరుతో ఒక యూట్యూబ్ […]
టాప్ షోతో టాప్ లేపేసిన కియారా.. ఆమె ధరించిన రెడ్ డ్రెస్ ధర తెలిస్తే దిమ్మ తిరుగుద్ది!
బాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హోదాను అందుకుని బిజీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కియారా అద్వానీ.. ఇటీవలె ఓ ఇంటిది అయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది. అయితే పెళ్లి అయినా సరే కియారా కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు `సత్య ప్రేమ్ కీ కథ` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ ఈ […]
ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!
టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. దీని మొదట ఇండస్ట్రీకి […]
`దేవర`లో ఎన్టీఆర్ భార్యగా బంపర్ ఆఫర్ కొట్టేసిన సాయి పల్లవి.. ఈ క్లారిటీ సరిపోతుందా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం `దేవర` మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రమిది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా కనిపించబోతున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న […]









