ఆ స్టార్ హీరో వల్లే సురేఖ వాణి కెరియర్ నాశనం అయ్యిందా..!!

టాలీవుడ్లో నటి సురేఖ వాణి పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తరచు ఏదో ఒక విషయంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూ ఉంటుంది.తాజాగా ప్రముఖ నిర్మాత కె.పి చౌదరి డ్రగ్స్ కేసులో సురేఖ వాణి పేరు కూడా వినిపించడం జరిగింది. అయితే ఈ విషయం పైన ఈమె వీడియోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే సురేఖ వాణి సినిమాలలో ఎక్కువగా హోమ్లీ పాత్రలతోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.

Ravi Teja | Archana Veda | Balupu Movie Stills | Moviegalleri.net
దీని మొదట ఇండస్ట్రీకి యాంకర్ గా పరిచయమైన ఆ తర్వాత ఈమెయిల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా అత్త, అమ్మ, వదిన, అక్క పాత్రలలో నటించి మెప్పించింది సురేఖవాణి. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో కూతురుతో కలిసి పోటీపడి మరి తన అందాలను ప్రదర్శిస్తూ వస్తోంది. దీంతో సురేఖ వానికి ఎక్కువగా అవకాశాలు రావడం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే సురేఖ వాణి సినిమాలలో అవకాశాలు రాకపోవడానికి కారణం రవితేజ అని అన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Surekha Vani Daughter Supritha Birthday Celebrations

ఇక రవితేజ నటించిన సినిమాలలో ఎక్కువగా సురేఖ వాణి నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించే సమయంలో సురేఖవానికి రవితేజ కి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరిగాయని అప్పటినుంచి సురేఖ వానికి అవకాశాలు రావడంలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సురేఖ వానికి అవకాశాలు రాకపోవడంతో ప్రస్తుతం రవితేజ పేరు చాలా గట్టిగానే వినిపిస్తోంది. ప్రస్తుతం సురేఖ వానికి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.