ఈ టాలీవుడ్ హీరోయిన్ భర్త టాలీవుడ్ లో టాప్ విలన్..!!

తెలుగులో ఒకప్పుడు హీరోయిన్ గా మంచి పాపులారిటీ సంపాదించింది అంజలా జావేరి.. స్టార్ హీరోల చిత్రాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ రంగంలోకి అడుగుపెట్టి సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో ఇమే చూపు మొత్తం టాలీవుడ్ వైపే పడింది.. అలా వెంకటేష్ తో ప్రేమించుకుందాం రా సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. నాగార్జున బాలకృష్ణ వంటి హీరోలతో కూడా నటించింది.

WhereAreThey Series: Grew up in England, so Indian cinema was always  intriguing, says Anjala Zaveri | Bollywood - Hindustan Times
అయితే అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం పెద్దగా కలిసి రాలేకపోవడంతో.. ఇమే తరుణ్ ఆరోరాను వివాహం చేసుకుంది. అతను కూడా హిందీ తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించారు.

ఇక చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రంలో విలన్ గా నటించారు అలాగే పవన్ నటించిన కాటమరాయుడు వంటి చిత్రాలలో కూడా విలన్ గా నటించడం జరిగింది.ఇక తర్వాత జయ జానకి నాయక సినిమాలో కూడా విలన్ గా మెప్పించారు..

Anjala Zaveri Height, Weight, Age, Husband, Biography & More » StarsUnfolded
అంజలా జావేరి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంతో 2012లో రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. దీంతో ఈమె చివరిసారిగా ఈ సినిమాలో మాత్రమే నటించింది. ఆ తర్వాత నటనకు దూరమై కేవలం వైవాహిక బంధంతోనే చాలా బిజీగా తన సమయాన్ని గడిపేస్తోంది. అంజలా జావేరి భర్త తరుణ్ తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో కూడా నటించి సత్తా చాటుతున్నారు. సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గా ఉన్న అంజలా జువేరి పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది