దుమ్ము రేపుతోన్న మంగళవారం టీజర్.. భయపెట్టేస్తోన్న పాయల్..!

ప్రముఖ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆర్ఎక్స్ 100 సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అదే సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ కలిసి చేస్తున్న కొత్త సినిమా మంగళవారం. టైటిల్ పోస్టర్ తోనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో పాయల్ బోల్డ్ లుక్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక తాజాగా ఫియర్ ఇన్ […]

నా ఫస్ట్ క్రష్ ఆ హీరోనే.. అత‌నే నా భ‌ర్త‌గా రావాలంటూ మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. గ‌త ఏడాది సీతారామం మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారిన ఈ బాలీవుడ్ భామ‌.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. రీసెంట్ గా బోల్డ్ వెబ్ సిరీస్ `ల‌స్ట్ స్టోరీస్ 2`తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. టాలీవుడ్ లో ఇప్పుడు న్యాచుర‌ల్ స్టార్ నానికి జోడీగా […]

టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ అంతా అలాంటి వారే.. త‌మ‌న్నా ఘాటు వ్యాఖ్య‌లు!

సుదీర్ఘ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.. ఇప్ప‌టికీ వ‌రుస ప్రాజెక్ట్ ల‌తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. రీసెంట్ గా జీ కర్దా, ల‌స్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ ల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ రెండింటిలోనూ బోల్డ్ యాక్టింగ్ తో త‌మ‌న్నా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇదిలా ఉంటే.. త‌మ‌న్నా తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఆ […]

అల్లు అర్జున్ కోసం ప‌వ‌ర్ స్టార్ ను దింపుతున్న త్రివిక్ర‌మ్‌.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబో మ‌రోసారి సెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వ‌చ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో అల్లు అర్జున్ వ‌న్స్ మోర్ అంటున్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్క‌బోయే నాలుగో సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మితం […]

`జులాయి` వంటి సూప‌ర్ హిట్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన తొలి చిత్రం `జులాయి`. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తే.. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. 2012 ఆగస్టు 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ […]

వాళ్ల వల్లే స్టార్ హీరోలకు దూరమయ్యా.. నటుడు శివాజీ బోల్డ్ కామెంట్స్..!!

టాలీవుడ్ హీరో నటుడు శివాజీ హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు.. ఎన్నో కామెడీ చిత్రాలలో బిజీ హీరోగా నిలిచిన శివాజీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల వైపు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు మళ్లీ నటుడుగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తనకు బలమైన పాత్రలు వస్తే కచ్చితంగా ఎంట్రీ ఇస్తానని ఈ సమయంలోనే టాలీవుడ్ హీరోల పైన సినిమా ఆర్టిస్టుల పైన పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. శివాజీ […]

బైక్ డ్రైవ్ చేస్తూ బికినీ అందాలతో రెచ్చిపోయిన అప్సర రాణి..!!

టాలీవుడ్లో నటి అప్సర రాణి పేరు వినగానే కేవలం వర్మ బ్యూటీ అనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది అప్సర రాణి. ముఖ్యంగా తను వేసుకునే బట్టలు తన ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బికినీ ట్రీట్ తో కుర్రకారులకు హీట్ పుట్టించేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి మాత్రం కాస్త రూటు మార్చి […]

ఇండస్ట్రీలో కాజల్ బెస్ట్ ఫ్రెండ్స్ విరేనట..!!

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలియజేయాల్సిన పనిలేదు. దాదాపుగా తన సినీ కెరియర్లో ఎన్నో సంవత్సరాలు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. వివాహమై ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ కూడా పలు అవకాశాలు అందుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. అయితే కాజల్ అగర్వాల్ కి ఇండస్ట్రీలో కొంతమంది స్నేహితులు ఉన్నారట.వాటి గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ ఉంటుంది కాజల్ అగర్వాల్.. తాజాగా అభిమానులతో […]

గురువుగారిని ఉద్దేశిస్తూ పూనమ్ కౌర్ సంచలన పోస్ట్..!!

టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. గతంలో ఎన్నో చిత్రాలలో నటించి తన అందంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ పవన్ కళ్యాణ్ విషయంలో ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదం లేపేలా పోస్ట్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పూనమ్ కౌర్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక స్టోరీ షేర్ చేయడం జరిగింది ప్రస్తుతం అది ఇండస్ట్రీలో హాట్ […]