పవన్ కళ్యాణ్ పై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన బండ్ల గణేష్..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి నటుడు బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ ని దేవుడు అంటూ తాను భక్తుడిగా ఉన్నానంటు తెలియజేస్తూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ ,బండ్ల గణేష్ మధ్య దూరం బాగా పెరిగిపోయిందని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా గురువు పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. మా గురువుకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు […]

హనీ రోజ్ కు అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి విడుదలైన వీర సింహారెడ్డి చిత్రం లో నటి హనీ రోజ్, నందమూరి బాలకృష్ణ కు జోడిగా నటించింది .అయితే ఈమె 2005లో ఒక మలయాళం సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం తెలుగులో వరుణ్ సందేశ్ తో 2014లో ఈ వర్షం సాక్షిగా అనే సినిమా లో నటించింది. అయితే ఆ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. కానీ బాలయ్యతో నటించిన సినిమా మాత్రమే ఆమెకు మంచి సక్సెస్ ని తెచ్చి […]

అనుష్క ఫ్యాన్స్ కి గుడ్‌న్యూస్‌.. `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ వ‌చ్చేసిందోచ్‌!

సౌత్ లేడీ స్టార్ అనుష్క శెట్టి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అనుష్క లేటెస్ట్ మూవీ `మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి` రిలీజ్ డేట్ లాక్ అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాకు పి. మహేష్ కుమార్ దర్శకత్వం వహించాడు. అనుష్క, నవీన్ పొలిశెట్టి ఇందులో జంట‌గా న‌టించారు. జయసుధ, మురళి శర్మ, నాజర్ త‌దిత‌రులు ఇర‌త ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. అవుట్ అండ్ అవుట్ […]

`స‌లార్‌` టీజ‌ర్ విడుద‌ల‌కు ముహూర్తం పెట్టేసిన మేక‌ర్స్‌.. బండ‌బూతులు తిడుతున్న ప్ర‌భాస్ ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతున్న చిత్రం `స‌లార్‌`. హోంబలే ఫిల్మ్స్ బ్యాన‌ర్ పై దాదాపు రూ. 200 కోట్ల బ‌డ్జెట్ తో విజ‌య్ కిర‌గందూర్ ఈ మూవీని నిర్మిస్తోన్నారు. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. జ‌గ‌ప‌తిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 28న అట్ట‌హాసంగా పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల కాబోతోంది. అయితే […]

అందాల చంద‌మామ కాజ‌ల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. రోజు అది ఉండాల్సిందే అట‌!

టాలీవుడ్ అందాల చంద‌మామ అంటే గుర్తొచ్చే పేరు కాజ‌ల్ అగ‌ర్వాల్‌. సుదీర్ఘ కాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పుతున్న ఈ బ్యూటీ.. పెళ్లి చేసుకుని ఒక బిడ్డ‌కు త‌ల్లి కూడా అయింది. కానీ, ఆమె అందం మాత్రం చెక్కుచెద‌ర‌లేదు. అయితే మ‌రి కాజ‌ల్ బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలుసా.. క‌ఠిన‌మైన డైట్, రెగ్యుల‌ర్‌ జిమ్ వంటివి కానే కాదు. మార్నింగ్ చిన్న పాటి ఎక్సరసైజులు చేసి.. ఆ తర్వాత ఉడకబెట్టిన గుడ్డు […]

అక్కనే మించిపోతున్న ఖుషీ కపూర్..!!

సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలతో కుదిపేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకునే విధంగా పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గత కొంతకాలంగా తన అందంతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకుండానే తన అందాల విందుతో అందరిని మైమరిపించేలా […]

రఫ్ఫా డిస్తున్న బోయపాటి- రామ్ స్కంద గ్లింప్స్..!!

బోయపాటి శ్రీను ,రామ్ పోతినేని కాంబినేషన్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్న కొద్ది చిత్ర బృందం ప్రమోషన్స్ని కూడా వేగవంతం చేస్తోంది. గతంలో ఈ సినిమాకు సంబంధించి పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా టైటిల్ కి సంబంధించి గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకొని మరింత హైపున పెంచేస్తోంది. రామ్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో `వ‌న్స్ మోర్` అంటున్న అల్లు అర్జున్‌.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప మొద‌టి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంత‌రం అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ […]

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం లక్కీ హీరోయిన్ దింపుతున్న బాలయ్య..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు. మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలారు. ఇక ఎప్పటినుంచో బాలయ్య అభిమానులు బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా బాలయ్య కుమారుడు చాలా స్లిమ్ అయి కనిపిస్తున్నటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. బాలయ్య ఇప్పటికి హీరోగా ఆరు పదులు వయసులో కూడా అదరగొట్టేస్తున్నాడు. తాజాగా […]