అక్కనే మించిపోతున్న ఖుషీ కపూర్..!!

సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలతో కుదిపేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకునే విధంగా పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గత కొంతకాలంగా తన అందంతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకుండానే తన అందాల విందుతో అందరిని మైమరిపించేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Khushi Kapoor, Janhvi Kapoor pay tribute to their south Indian roots in new pics | Bollywood - Hindustan Times

తాజాగా బికినీ ట్రీట్ లో అదిరిపోయే ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఖుషి కపూర్. ముఖ్యంగా తన అక్క జాన్వీ కపూర్ అన్న సంగతి తెలిసిందే ..ఈ ముద్దుగుమ్మ అక్క బాటలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే యాక్టింగ్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు ఇలా రక రకాల హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది.

సోషల్ మీడియాలో తన సొగసైన అందాలతో యూత్ను టెంట్ చేసే విధంగా కనిపిస్తోంది ఖుషి కపూర్. తాజాగా ఒక అదిరిపోయే సెల్ఫీ షూటింగ్ పోస్ట్ చేయడం జరిగింది..ఈ పోస్టు చూసిన కుర్రకారుల సైతం అందాల ఆరబోయడంలో అక్కను మించిపోయేలా కనిపిస్తోందని ఖుషి కపూర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా 2 పీస్ బికినీలో కనిపించి కుర్రకారులకు హీట్ పుట్టించేలా కనిపిస్తోంది. ఖుషి కపూర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నది ప్రముఖ దర్శకురాలు జోయా అక్బర్ తెరకెక్కిస్తున్న ది ఆర్చీస్ అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.