జాన్వి కపూర్ హీరోయిన్ అవ్వడం తల్లి శ్రీదేవికి మొదట ఇష్టం లేదా.. కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని లక్షలాదిమంది అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకుంది శ్రీదేవి. టాలీవుడ్ అతిలోకసుందరిగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు ఎన్నో భాషల్లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. బాలీవుడ్ నిర్మాత బోణికపూర్ ను వివాహం చేసుకున్న శ్రీదేవికి.. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వాళ్ళ‌లో పెద్ద కూతురు జాన్వి కాగా.. చిన్న కూతురు ఖుషి కపూర్. ప్రస్తుతం ఈ ఇద్దరు ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణిస్తున్నారు. అయితే శ్రీదేవి తన చిన్న కూతురు […]

మోక్షజ్ఞ మూవీ హీరోయిన్ ఫిక్స్.. ఆ స్టార్ హీరోయిన్ చెల్లెలితో రొమాన్స్ చేయనున్న బాలయ్య కొడుకు..!

నందమూరి బాలకృష్ణ నటవరసడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తాడంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. నందమూరి అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులంతా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అంటే ఎలాంటి జోనర్‌లో సినిమా తెరకెక్కుతుంది.. మోక్షజ్ఞ నటన ఎలా ఉండబోతుంది.. ఆనే ఆసక్తి ప్రేక్ష‌కులో నెలకొంది. ఈ క్రమంలో జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ లతో మంచి గుర్తింపు […]

ఆ యంగ్ హీరో సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న ఖుషి కపూర్.. బోనీకపూర్ ప్లానింగ్ మామూలుగా లేదుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో సెటిల్ అవ్వడానికి టాలీవుడ్ ఇండస్ట్రీపై కన్ను వేస్తున్నారు . ఒక ముద్దుగుమ్మ ఒక సినిమా కి కమిట్ అయ్యి ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే మరో సినిమా కమిట్ అయ్యేలా తన అందచందాలతో మెప్పించేస్తుంది . రీసెంట్గా జాన్వీ కపూర్ దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది . ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే రామ్ […]

హాట్ నెస్ లో అక్క‌ను మించిపోతున్న ఖుషి క‌పూర్‌.. చీర‌లో శ్రీ‌దేవి చిన్న కూతుర్ని చూస్తే చెమ‌ట‌లే!

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు అంటే దాదాపు అంద‌రినీ ట‌క్కున జాన్వీ క‌పూరే గుర్తుకు వ‌స్తుంది. త‌ల్లి న‌ట‌న వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే దేవ‌ర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతోంది. ఇక‌పోతే శ్రీ‌దేవికి మ‌రో కూతురు ఉంది. ఆమెనే ఖుషి క‌పూర్‌. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విష‌యంలో జాన్వీ […]

అక్కనే మించిపోతున్న ఖుషీ కపూర్..!!

సోషల్ మీడియాలో విపరీతంగా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం గ్లామర్ ఫోటోలతో కుదిపేస్తున్నారు. ముఖ్యంగా ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా సినిమా అవకాశాలను కూడా అందుకునే విధంగా పలు రకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్ ను పెంచేస్తూ ఉన్నారు. అలనాటి హీరోయిన్ శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ గత కొంతకాలంగా తన అందంతో అభిమానులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. సినిమాల్లోకి అడుగుపెట్టకుండానే తన అందాల విందుతో అందరిని మైమరిపించేలా […]

ఒకే వ్య‌క్తితో శ్రీ‌దేవి కుతుళ్లు డేటింగ్‌.. ఇదెక్క‌డి చోద్యంరా నాయ‌నా?

బాలీవుడ్ సిస్టర్స్ జాన్వి కపూర్, ఖుషి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ అక్కచెల్లెళ్ల కన్నా మంచి స్నేహితుల లాగా ఉంటారు. వీరిద్దరూ కలిసి పార్టీలు ఎంజాయ్ చేస్తూ.. గెట్ టూ గెదర్ లకు హాజరవుతూ.. పాలు నీళ్ళలా కలిసిపోతూ కనిపిస్తారు. అయితే వీరిద్దరి మధ్య ఏదైనా తేడా ఉంది అంటే అది జాన్వి నటిగా తెరంగేట్రం చేసింది ఖుషి ఇంకా చెయ్యలేదు అది ఒక్కటే కనిపిస్తుంది. మిగతా అన్ని విషయాలలో అక్కకి తగ్గ చెల్లెలు […]

ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ […]

డేటింగ్ వాళ్లతో మాత్రం వద్దు.. సోదరికి జాన్వీ కపూర్ సలహా!

జాన్వీ కపూర్… తన అందం, నటనతో బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి నటిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. జాన్వి ఇప్పటికే అనేక బాలీవుడ్ సినిమాలలో నటించి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా కెరీర్ ను కొన‌సాగిస్తుంది.ప్రస్తుతం బాలీవుడ్ లో వరస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. గతంలో జాన్వి కపూర్ `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో మెయిన్ రోల్ నటించింది. అయితే ఈ సినిమా ధియేటర్లో […]

అక్క మాజీ లవర్ తో చెల్లి ఖుషీ ప్రేమాయణం..!!

అతిలోకసుందరి శ్రీదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె అందంతోనే లోకాన్ని పాలించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు ఉత్తరాది , దక్షిణాది సినీ ఇండస్ట్రీలో మకుటం లేని మహారాణిగా అత్యంత రూపవతిగా గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి. ఇక ఆమె కూతుర్లు పెద్ద కుమార్తె జాన్వీ కపూర్, చిన్న కుమార్తె ఖుషీ కపూర్ ల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఇప్పటికే బాలీవుడ్లో […]