హాట్ నెస్ లో అక్క‌ను మించిపోతున్న ఖుషి క‌పూర్‌.. చీర‌లో శ్రీ‌దేవి చిన్న కూతుర్ని చూస్తే చెమ‌ట‌లే!

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు అంటే దాదాపు అంద‌రినీ ట‌క్కున జాన్వీ క‌పూరే గుర్తుకు వ‌స్తుంది. త‌ల్లి న‌ట‌న వార‌స‌త్వాన్ని పునికిపుచ్చుకున్న జాన్వీ.. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే దేవ‌ర చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్ట‌బోతోంది. ఇక‌పోతే శ్రీ‌దేవికి మ‌రో కూతురు ఉంది. ఆమెనే ఖుషి క‌పూర్‌.

జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ది అర్చీస్ అనే హిందీ మ్యూజికల్ కామెడీ మూవీతో తెరంగేట్రం చేయనుంది. సినిమాల విష‌యంలో జాన్వీ అంత జోరు చూపించ‌క‌పోయినా.. హాట్ నెస్ లో మాత్రం అక్క‌నే మించిపోతోంది. సోష‌ల్ మీడియాలో సూప‌ర్ యాక్టివ్ ఉండే ఖుషి క‌పూర్‌.. విభిన్నమైన డ్రెస్‍లు ధరించి స్కిన్ షోతో రెచ్చిపోతోంది.

ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అందాలు ఆర‌బోస్తూ భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటోంది. తాజాగా చీర‌లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌న‌మిచ్చింది. నాజూకు న‌డుమందాల‌తో పాటు ఎద‌గ‌సి ప‌డే ఎద సోయ‌గాల‌ను ఎర‌గా వేస్తూ ఖుషి ఫోటోల‌కు పోజులిచ్చింది. ఒక్క‌సారి చీర‌లో శ్రీ‌దేవి చిన్న కూతుర్ని చూస్తే చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే. అంత‌లా ఆమె ఎట్రాక్ట్ చేస్తోంది. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. తాజా పిక్స్ లో ఖుషి శారీ ఖ‌రీదు అక్ష‌ర‌ల రూ. 2,29,00. మ‌రి లేటెందుకు ఖుషి తాజా పిక్స్ పై ఓ లుక్కేసేయండి.