గోపీచంద్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. మ‌రి ఫ్యాన్స్ అందుకు ఒప్పుకుంటారా?

టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. సీటీమార్ మూవీతో హిట్ అందుకున్నాడు అనుకునే లోపే గోపీచంద్ ఖాతాలో పక్కా కమర్షియల్, రామబాణం రూపంలో రెండు ఫ్లాపులు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈయ‌న `భీమా` అనే మూవీ చేస్తున్నాడు. ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి ఈ మూవీ కోసం గోపీచంద్ ఖాకీ చొక్కా వేస్తున్నాడు. ఇందులో […]

భ‌ర్త‌తో విడాకుల త‌ర్వాత నిహారిక ఫ‌స్ట్ పోస్ట్‌.. ఇంత‌కీ ఏం పెట్టిందో తెలిస్తే షాకే!

అంద‌రి అనుమానాలే నిజం అయ్యాయి. మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌, ఆమె భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ విడాకులు తీసుకున్నారు. హైద‌రాబాద్ లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్డులో నిహారిక, చైత‌న్య మే నెల‌లో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గ‌త నెల‌లో వీరిద్ద‌రికీ కోర్డు విడాకులు మంజూరు చేసింది. తాజాగా ఈ విష‌యం మీడియా ద్వారా బ‌య‌ట ప‌డ‌టంతో.. నిహారిక విడాకులు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి. 2020లో నిహారిక‌, చైత‌న్య పెళ్లి చేసుకున్నారు. వివాహం […]

చైత‌న్య‌తో నిహారిక తెగ‌దెంపులు.. అస‌లు ముందుగా విడాకులు కోరింది ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, నాగ‌బాబు ముద్దులు కుమార్తె నిహారిక కొణిదెల భ‌ర్త చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో తెగ‌దెంపులు తీసుకుంది. గుంటూరు ఐజీ కుమారు అయిచ‌న చైత‌న్య‌ను నిహారిక 2020లో వివాహం చేసుకుంది. అప్ప‌ట్లో వీరి పెళ్లిని రాజ‌స్థాన్ లో నాగబాబు అత్యంత ఘ‌నంగా చేశారు. మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ నిహారిక పెళ్లిలో సంద‌డి చేశారు. అయిన పెళ్లి జ‌రిగిన రెండేళ్ల‌కే వీరిద్ద‌రి మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌లెత్త‌డంతో.. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. కూకట్‌పల్లిలోని కుటుంబ న్యాయస్థానం […]

కాజ‌ల్ కుమారుడికి `నీల్ కిచ్లూ` అని పేరు పెట్ట‌డం వెన‌క ఇంత క‌థ ఉందా?

అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. త‌న క్లోజ్ ఫ్రెండ్‌, ముంబైకి చెందిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను 2020లో కాజ‌ల్ వివాహం చేసుకుంది. క‌రోనా కార‌ణంగా ఇరు కుటుంబ‌స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ వీరి వివాహం ముంబైలో జ‌రిగింది. పెళ్లి జ‌రిగిన కొద్ది నెల‌ల‌కే ప్రెగ్నెంట్ అయిన కాజ‌ల్‌.. గ‌త ఏడాది పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. బిడ్డ పుట్టిన రెండో రోజే కాజ‌ల్ దంప‌తులు కుమారుడు పేరును […]

మ‌హేష్ బాబును త‌లెత్తుకునేలా చేసిన సితార‌.. తెగ మురిసిపోతున్న సూప‌ర్ స్టార్‌!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గార‌ల ప‌ట్టి సితార ఘట్టమనేని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. చిన్న‌త‌నం నుంచే సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటున్న ఈ చిన్నారి.. అంద‌మైన ఫోటోషూట్లు, వెకేష‌న్ వీడియోల‌తో పాటు డ్యాన్స్ వీడియోల‌ ద్వారా బాగా పాపుల‌ర్ అయింది. అలాగే సితార ఓ యూట్యూబ్ ఛానెల్‌ను కూడా రన్‌ చేస్తుంది. తాజాగా సితార ఓ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుని తండ్రిని త‌లెత్తుకునేలా చేసింది. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పిఎంజె […]

భారీ లాభాల్లో శ్రీ విష్ణు `సామజవరగమన`.. మ‌రి నిఖిల్ `స్పై` ప‌రిస్థితి ఏంటి..?

శ్రీ విష్ణు `సామజవరగమన`, నిఖిల్ `స్పై`.. ఈ రెండు చిత్రాలు జూన్ 29న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సామజవరగమన వియానికి వ‌స్తే.. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్‌ దండా నిర్మించిన ఈ సినిమాకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు , రెబా మోనికా జాన్ ఇందులో జంట‌గా న‌టించారు. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వ‌ద్ద […]

ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ పవర్ స్టార్.. అప్పుడే ఎంత మంది ఫాలోవ‌ర్స్ వ‌చ్చారో తెలిస్తే షాకే!

సినీ తార‌లు సోష‌ల్ మీడియాను ఏ రేంజ్ లో వాడుకుంటున్నారో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అభిమానుల‌కు చేరువ అయ్యేందుకు వారికి వ‌న్ అండ్ ఓన్లీ ఆప్ష‌న్ సోషల్ మీడియానే. అలాగే సినిమా ప్ర‌మోష‌న్స్ ద‌గ్గ‌ర నుంచి ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించిన అనేక విష‌యాల‌ను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ ను ఎక్కువ‌గా వినియోగిస్తున్నారు. దాదాపు సినీ తార‌లంద‌రూ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మెయింటైన్ చేస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం […]

రోడ్డుపైనే పబ్లిక్ లో గ్లామర్ షో చేస్తున్న షాలిని పాండే..!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి చిత్రంతోనే ఎనలేని ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే తెలుగులో ఈమె చేసిన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకొని స్టార్ గా మారింది. కానీ ఆ సినిమా తర్వాత వరుసగా […]

వారికి బహిరంగ క్షమాపణలు చెప్పిన నటి కల్పిక గణేష్..!!

టాలీవుడ్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటి కల్పిక గణేష్ బాగా సుపరిచితమే ఇమే ఎక్కువగా కాంట్రవర్సీ లతోనే పాపులారిటీ అయింది.. ఏదో ఒక వివాదంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంటుంది.గతంలో ప్రముఖ డైరెక్టర్ బాలాజీ మోహన్,నటి ధన్య బాలకృష్ణ వ్యక్తిగత విషయాల పైన పలు రకాల కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా డైరెక్టర్ బాలాజీ మోహన్ కు తన భార్య ఉండంగానే నటి ధన్య తో ఎఫైర్ ఉన్నట్లుగా ఆరోపించడం జరిగింది. వీరిద్దరూ సీక్రెట్ గా వివాహం చేసుకున్నారంటూ […]