రోడ్డుపైనే పబ్లిక్ లో గ్లామర్ షో చేస్తున్న షాలిని పాండే..!

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షాలిని పాండే గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తొలి చిత్రంతోనే ఎనలేని ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తో బోల్డ్ సన్నివేశాలలో కూడా నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇకపోతే తెలుగులో ఈమె చేసిన మొదటి చిత్రం అర్జున్ రెడ్డి తో అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ అందుకొని స్టార్ గా మారింది. కానీ ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చినా సరే అవి అర్జున్ రెడ్డి రేంజ్ లో గుర్తింపును అందివ్వలేకపోయాయి. దీంతో ఆమె కెరియర్ పతనం వైపు అడుగులు వేసింది.

Shalini pandey, actress, arjun reddy, malayalam, HD phone wallpaper | Peakpx

ఇకపోతే మధ్యప్రదేశ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ చాలావరకు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందించాయి. కానీ పేరు మాత్రం పెద్దగా తీసుకురాలేదు. అందుకే సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణించలేకపోతోంది. ఇక మెయిన్ హీరోయిన్ నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్ లో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న షాలిని పాండే గతంలో మహానటి సినిమాలో కీర్తి సురేష్ కి స్నేహితురాలిగా కనిపించి అలరించింది. ఇక అలాగే మహానటి సినిమా తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ లో షావుకారు జానకిగా కూడా అలరించిన ఈమె కళ్యాణ్ రామ్ 118 సినిమాలో హీరోయిన్గా నటించి పరవాలేదు అనిపించుకుంది.

 

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ షో చేస్తూ హార్ట్ ట్రీట్ ఇస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా రెడ్ కలర్ బ్రా వేసుకొని ఇస్తాంబుల్ వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ చూపుర్లను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఐస్ క్రీమ్ తింటూ హాట్ గా ఫోజులిస్తూ పబ్లిక్ లో రోడ్డుపైనే రచ్చ చేసింది. మొత్తానికైతే షాలిని షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)