బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన కృతి శెట్టి.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ మూవీలో ఛాన్స్‌!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అందాల సోయగం కృతి శెట్టి.. కెరీర్‌ ఆరంభంలో యమ జోరు చూపించింది. వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ అందరిని అట్రాక్ట్ చేసింది. కానీ గత ఏడాది ద్వితీయార్థం నుంచి ఈ బ్యూటీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. కృతి శెట్టి నటించిన సినిమాలన్నీ వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా ప‌డ్డాయి. క‌స్ట‌డీ మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్‌ నాలుగు […]

అత‌న్ని చూడ‌గానే ఆపుకోలేక క‌మిటైపోయా.. షాకింగ్ సీక్రెట్ ను లీక్ చేసిన‌ విద్యా బాలన్!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాల‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పదహారేళ్ల వయసులోనే న‌ట‌నా జీవితాన్ని ప్రారంభించిన విద్యా బాల‌న్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది. మ‌ల‌యాళ‌, తమిళ భాష‌ల్లో విద్యా బాల‌న్ న‌టించిన ప‌లు సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం, విడుద‌ల‌కు నోచుకోక‌పోవ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో ఆమెకు ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను త‌గిలించారు. అయితే ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొని.. చివ‌ర‌కు 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. […]

నిహారిక జీవితం ఇలా మారుతుందని వేణు స్వామి ముందే గుర్తించాడా.?

అందరూ అనుకున్నట్టుగానే మెగా డాక్టర్ నిహారిక, తన భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్ ని నిజం చేయడం జరిగింది. నిహారిక ,చైతన్య ఇద్దరు కూడా ఇండైరెక్టుగా దూరంగా ఉంటూ హింట్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున ఈ జంట విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించినట్టు వార్తలు వినిపించాయి. అయితే మే 19వ తేదీని వీళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫైనల్ గా […]

పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్ వేస్తున్న సురేఖవాణి కూతురు.. వీడియో వైరల్..!!

నటి సురేఖ వాణి ఈ మధ్యకాలంలో సినిమాలు చేసింది తక్కువే అయినా ఈమె పేరు మాత్రం నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ఈమె పేరు రావడంతో మళ్లీ పాపులర్ అయ్యింది. అయితే సురేఖ వాణి కూతురు సుప్రీత కె.పి చౌదరితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరికి సంబంధం ఉందని వార్తలు ఎక్కువగా వినిపించాయి కానీ ఈ విషయం పైన సురేఖవాణి క్లారిటీ ఇవ్వడం […]

NKR -21 చిత్రాన్ని అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ని ప్రోత్సహించే హీరోలలో కళ్యాణ్రామ్ ముందువరుసలో ఉంటారు. ఎంతోమంది దర్శకులను సైతం తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత నందమూరి కుటుంబానికి దక్కిందని చెప్పవచ్చు.. కళ్యాణ్ రామ్ కూడా ఎంతోమందిని తెలుగు తెరకు పరిచయం చేశారు. ఇప్పుడు తాజాగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తన 21వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారికంగా అనౌన్స్మెంట్ చేశారు. అలా ఎలా అనే […]

అంచనాలకు మించి.. సలార్ మూవీ టీజర్..!!

గత కొద్ది రోజులుగా ప్రభాస్ ఆభిమానులు నిరాశపడుతూనే ఉన్నారు. ముఖ్యంగా తను నటించిన గత చిత్రాలన్నీ కూడా ఫ్లాపులు ఎదురయ్యాయి.అయితే ఎన్నో అంచనాల మధ్య డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సలార్ టీజర్ రానే వచ్చేసింది. కే జి ఎఫ్-1,2 తరహాలోనే ఈ చిత్రాన్ని కూడా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ప్రభాస్ కనిపించిన మాస్ లుక్ ను మించి ఈ సినిమాలో ప్రభాస్ కనిపించబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే మనకు అర్థమవుతోంది. ఈ చిత్రాన్ని […]

టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులు.. మృణాల్ మాయ‌లో ప‌డితే కొంప కొల్లేరే!

సీరియ‌ల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఆ త‌ర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మృణాల్ ఠాకూర్‌.. బాలీవుడ్ లో ప‌లు చిత్రాలు చేసింది. అక్క‌డ గుర్తింపు వ‌చ్చింది. కానీ, స్టార్ హోదా మాత్రం దక్క‌లేదు. అయితే గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో మృణాల్ జాత‌క‌మే మారిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. సీతారామం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వ‌డంతో.. మృణాల్ సౌత్ తో పాటు నార్త్ లోనూ […]

`డెవిల్` టీజర్ వ‌చ్చేసింది.. క‌ళ్యాణ్ రామ్ కుమ్మేశాడు భ‌య్యో!!

`బింబిసార` మూవీతో గ‌త ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకుని మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చిన నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌.. ఆ త‌ర్వాత `అమిగోస్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ప్ర‌స్తుతం `డెవిల్‌` మూవీతో క‌ళ్యాణ్ రామ్ బిజీగా ఉన్నాడు. `ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్` అనేది ట్యాగ్ లైన్. ఇందులో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న […]

పవన్‌ ఎంట్రీతో షేక్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్‌.. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఫాలోవర్స్!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నిన్న ఇన్‌స్టాగ్రామ్ లోకి అడుగు పెట్టిన‌ సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం ఉద‌యం పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ లో తన అధికారిక అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు. `ఎలుగెత్తు.. ఎదురించు.. ఎన్నుకో.. జైహింద్‌` అనే నినాదంతో పవన్ క‌ళ్యాణ్ అకౌంట్ క్రియేటైంది. తన ట్విటర్ అకౌంట్ ప్రొఫైల్ పిక్ నే ఇన్‌స్టాకు కూడా పెట్టుకున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాన్ ఎంట్రీతో ఇన్‌స్టాగ్రామ్ షేక్ అయిపోతోంది. ఆయ‌న అలా అడుగు పెట్టారో లేదు.. ఫాలోవ‌ర్స్ […]