హీరో బాలకృష్ణ ,డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమా బాలయ్య మాస్ హీరోగా డబల్ యాక్షన్ తో అదరగొట్టేసారని చెప్పవచ్చు. బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఒక రికార్డును సైతం క్రియేట్ చేసింది. ఒకప్పుడు స్టార్ హీరోల చిత్రాలు 100 రోజులు 150 రోజులు 175 రోజులు 200 రోజులు వంటివి పలు రికార్డులు సృష్టిస్తూ ఉండేవి.. కానీ ఈ మధ్యకాలంలో కేవలం సినిమా […]
Tag: hilight
బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ హీరోయిన్..!!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ను బాగా ఉపయోగించుకుంటున్న వారిలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. ఎలాంటి విషయం అయినా సరే వెంటనే పోస్ట్ చేస్తూ క్షణాలలో వైరల్ గా మారేలా చేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. హీరో హీరోయిన్ల షూటింగ్ నుంచి కాస్త బ్రేకు వేస్తే చాలు వెంటనే తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ […]
నిహారిక విడాకుల వల్ల నాగబాబుకు ఎన్ని కోట్ల నష్టమో తెలిస్తే కళ్లు తేలేస్తారు!
నాగబాబు ముద్దులు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక-చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలల నుంచి దూరంగా ఉంటున్న ఈ జంట.. గత నెలలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే నిహారిక విడాకుల వల్ల ఆమె తండ్రి నాగబాబుకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే కళ్లు తేలేస్తారు. నిహారిక-చైతన్య 2020 డిసెంబర్ 9న వివాహం చేసుకున్నారు. […]
చీరలో చిత్రవధ చేస్తున్న కళ్యాణి ప్రియదర్శన్.. చూపు తిప్పుకోవడం కూడా కష్టమే!
కళ్యాణి ప్రియదర్శన్.. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు అవసరం లేదు. చెన్నైలోని ఓ మలయాళీ కుటుంబంలో జన్మించిన కళ్యాణి.. ప్రొడక్షన్ డిజైనర్గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్గా వర్క్ చేసిన కళ్యాణి.. అఖిల్ అక్కినేని హీరోగా తెరకెక్కిన `హలో` మూవీతో హీరోయిన్ గా వెండితెరపై అడుగు పెట్టింది. హలో సినిమా ఫ్లాప్ అయినా కళ్యాణికి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. హలో తర్వాత సాయి ధరమ్ తేజ్ కు జోడీగా `చిత్రలహరి` […]
ఏ హీరోయిన్ చేయని పని చేసిన హన్సిక.. యాపిల్ బ్యూటీ నిజంగా గ్రేట్!
యాపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ.. దేశముదురు మూవీతో హీరోయిన్ గా మారింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోనూ స్టార్ హోదాను అందుకుంది. అలాగే కెరీర్ ఆరంభం నుంచి వరుస సినిమాలు చేస్తూ అభిమానులు అలరిస్తోంది. గత ఏడాది చివర్లో హన్సిక పెళ్లి పీటలు కూడా ఎక్కింది. ప్రియుడు సోహైల్ కతురియాతో ఏడడుగులు వేసింది. 2022 డిసెంబర్ లో […]
తెలుగు పరిశ్రమలో వివక్షత ఉందంటూ బాంబు పేల్చిన మంచు లక్ష్మి..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి మంచు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మంచు లక్ష్మి. ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అప్పుడప్పుడు పలు రకాల షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటుంది మంచు లక్ష్మి. రెగ్యులర్గా తనకు సంబంధించిన అప్డేట్స్ సైతం షేర్ చేస్తూనే ఉంటుంది తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. […]
నటుడు అరవిండ్ స్వామి ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?
టాలీవుడ్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు అరవిందస్వామి.. ముఖ్యంగా రోజా, బొంబాయి, దళపతి తదితర సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాల తీస్తూ అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరు సంపాదించారు.అయితే ఆ తరువాత 2000 సంవత్సరంలో సడన్గా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పటినుంచి ఎక్కువగా బిజినెస్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో తనకు జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ నుంచి […]
పూజా హెగ్డే జిమ్ వర్కౌట్ వీడియో చూస్తే మైండ్ బ్లాకే..?
టాలీవుడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.దీంతో ఇమెను అన్ లక్కీ హీరోయిన్ గా పిలుస్తున్నారు పలువురు నేటిజన్స్. దీంతో పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాలు నటించకుండా కేవలం బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.తన వరకు వచ్చిన అవకాశాన్నల్లా రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. […]
ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టిన ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ప్రస్తుత రోజుల్లో హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడమే గగనం అయిపోయింది. కానీ, ఒకప్పుడు మాత్రం హీరోలు ఏడాదికి పది, ఇరవై చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరించేవారు. అంతేకాదు సౌత్ పిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో కేవలం ఒక్క ఏడాదిలోనే 25 హిట్లు కొట్టి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి సినీ రంగంలో కొనసాగుతున్న […]









