న‌మ్ర‌త చేసిన ప‌నికి చెంప పగ‌లగొట్టిన మ‌హేష్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందో తెలుసా?

టాలీవుడ్ లవ్లీ క‌పుల్స్ లిస్ట్ లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. నమ్రతా శిరోద్కర్ జంట ఒక‌టి. వంశీ మూవీతో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేదు. దాదాపు ఏదేళ్ల పాటు ప్రేమించుకున్న మ‌హేష్ బాబు, న‌మ్ర‌త.. 2005 ఫిబ్రవరి 10న ముంబైలో చాలా సింపుల్ గా పెళ్లి చేసుకున్నారు. న‌మ్ర‌తో ఏడుడుగులు వేశాక‌ మ‌హేష్ బాబు కెరీర్ మ‌రింత ఊపందుకుంది. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. అయితే పెళ్లి అనంతరం […]

చిరంజీవి ఫాలో అవుతున్న ఈ కొత్త సెంటిమెంట్ ను గ‌మ‌నించారా.. ప్ర‌తి సినిమాలో రిపీట్ అవుతుంది!

మెగాస్టార్ చిరంజీవి ఓ కొత్త సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారు.. ఇటీవ‌ల విడుద‌లైన చిరంజీవి ప్ర‌తి సినిమాలో ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుంది. ఇంత‌కీ ఆ సెంటిమెంట్ ఏంటంటే.. చిరంజీవి తన ప్రతీ సినిమాలో మ‌రొక‌ హీరో ఉండేట్టు చూసుకుంటున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోల‌పై చిరంజీవి ఎక్కువ‌గా మ‌క్కువ చూపుతున్నారు. గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌ తో స్క్రీన్ షేర్ చేసుకున్న‌ మెగాస్టార్.. రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు. ప్ర‌స్తుతం చిరంజీవి […]

పెళ్లి త‌ర్వాత మౌనిక‌కు టార్చ‌ర్ మొద‌లైంది.. మంచు ల‌క్ష్మి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

మంచు మ‌నోజ్‌, భూమా మౌనిక రెడ్డి ఇటీవ‌లె మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌, మౌనిక ఏడ‌డుగులు వేశారు. నిజానికి వీరి పెళ్లి మోహ‌న్ బాబు, మంచు విష్ణుకు ఏ మాత్రం ఇష్టం లేద‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. ఈ ప్ర‌చారం నిజ‌మే అని మంచు ల‌క్ష్మి తాజా వ్యాఖ్య‌ల‌తో తేలిపోయింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మంచు ల‌క్ష్మి […]

నాగ‌శౌర్య ` రంగబలి`కి ప్రేక్ష‌కులు బ‌లి.. అదొక్క‌టే కాస్త రిలీఫ్!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య హీరోగా తెర‌కెక్కిన చిత్రం `రంగ‌బ‌లి`. పవన్ బాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా హీరోయిన్ గా న‌టిస్తే.. సత్య, షైన్ టామ్ చాకో, శరత్ కుమార్‌, మురళి శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. పవన్‌ సి.హెచ్ స్వ‌రాలు అందించాడు. నేడు ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ […]

సుమ హీరోయిన్ గా నటించిన సినిమా ఏంటో తెలుసా..?

తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు.బుల్లితెరపై లెజెండ్రీ యాంకర్ గా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగులో మాట్లాడుతూ ఎప్పుడూ చలాకీగా కనిపిస్తూ ఆడియన్స్ ని అలరిస్తూనే ఉంటుంది యాంకర్ సుమ. ప్రస్తుతం బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ ఇండస్ట్రీలోకి అసలు రావాలని అనుకోలేదట. కేవలం తన తల్లి కోరిక ప్రకారమే నటిగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుమ ఆ తర్వాత హీరోయిన్ గా తన […]

స్టార్ హీరోలు,డైరెక్టర్లపై ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్..!!

కోలీవుడ్లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించిన ఐశ్వర్య రాజేష్ తెలుగులో కూడా ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె ఫ్యామిలీ తెలుగు బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ.. అయితే తమ ఫ్యామిలీ తమిళనాడులో స్థిరపడడంతో తెలుగులో కంటే ఐశ్వర్య రాజేష్ తమిళంలోని ఎక్కువగా తన కెరీర్ ని కొనసాగిస్తోంది. తెలుగులో అడపా దడపా సినిమాలలో చేస్తున్న ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో నటిస్తూ లేడీ ఓరియంటెడ్ హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఐశ్వర్య […]

ప్రాజెక్ట్-k నుంచి అదిరిపోయే అప్డేట్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కీలకమైన పాత్రలలో అమితాబచ్చన్ ,దిశా పటాన్ని నటిస్తూ ఉన్నారు. అలాగే కమలహాసన్ కూడా ఇందులో విలన్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికి ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా కావడంతో అరుదైన గౌరవాన్ని అందుకుంటోంది. గత కొద్దిరోజులుగా ఫస్ట్ […]

స్టార్ హీరో కొడుకు వేధింపులపై..క్లారిటీ ఇచ్చిన కృతి శెట్టి..!!

చైల్డ్ యాక్టర్ గా కొన్ని యాడ్స్లలో నటించిన కృతి శెట్టి.. మొదట డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మెగా హీరోతో నటించడంతో ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించింది. తన మొదటి చిత్రంతోనే అందంతో అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకర్షించిన కృతి శెట్టి ఆ తర్వాత ఎన్నో వరుస విజయాలను అందుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈమె పలు సినిమాలలో కూడా నటిస్తూ వస్తోంది. దీంతో […]

సలార్ టీజర్ లో ఇంట్రడక్షన్ ఇచ్చిన ఈ నటుడిని గుర్తుపట్టారా..?

ప్రస్తుతం యూట్యూబ్లో సలార్ సినిమా టీజర్ ఎంతటి ట్రెండ్ సెట్ చేస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీజర్ విడుదలైన కొన్ని సెకన్లలోనే అత్యధిక వ్యూస్ ను రాబట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా టీజ ర్లో ,ప్రభాస్ ని కేవలం 10 సెకండ్లు కంటే ఎక్కువగా చూపించలేదు దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త నిరోత్సాహత ఉన్నారని చెప్పవచ్చు. కానీ టీజర్ మొత్తంలో సలార్ గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చిన నటుడు ప్రస్తుతం తెగ వైరల్ […]