బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ను బాగా ఉపయోగించుకుంటున్న వారిలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. ఎలాంటి విషయం అయినా సరే వెంటనే పోస్ట్ చేస్తూ క్షణాలలో వైరల్ గా మారేలా చేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. హీరో హీరోయిన్ల షూటింగ్ నుంచి కాస్త బ్రేకు వేస్తే చాలు వెంటనే తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్నారు.

Bhanu Shree Mehra Biography

ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ఒక హీరోయిన్ సరదాగా వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూ బీరు తాగుతూ చిల్ అవుతున్న ఫోటో వీడియోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఆమె ఎవరో కాదు అల్లు అర్జున్ నటించిన వరుడు సినిమాలోని హీరోయిన్ భాను శ్రీ మెహ్రా.. ఈ చిత్రం సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి సినిమా విడుదల అయ్యేవరకు ఎక్కడ హీరోయిన్ ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. నేరుగా సినిమాలోని చూడాల్సి రావడంతో సినీ వర్గాల వారితోపాటు అభిమానులు కూడా ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున క్యూ కట్టారు. కానీ ఈ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది.

Bhanu Sri Mehra's tweet leads to trolling of Allu Arjun - Telugu News -  IndiaGlitz.com

ఇక తర్వాత గోవిందుడు అందరివాడేలే, అలా ఎలా బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, టెన్త్ క్లాస్ డైరీ తదితర చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ఫుల్ కాలేకపోయింది. తెలుగుతో పాటు హిందీలో కన్నడ పంజాబీ భాషలలో కూడా నటించిందట ఇటీవల వెకేషన్ కోసం ఈ బామ్మ ఒక లోకల్ హిస్టారికల్ ప్లేస్, రెస్టారెంట్ బీచ్ అన్నిటిని చుట్టేస్తూ రిలాక్స్ అవ్వడానికి సరదాగా బీరు తాగినట్టుగా కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఒక వీడియోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ గా మారుతోంది.