పెళ్లై నెల కూడా కాలేదు.. భ‌ర్త‌ను వ‌దిలేసి మ‌రొకరితో మ‌ల్దీవ్స్ చెక్కేసిన ప‌రిణీతి చోప్రా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన పరిణీతి చోప్రా ఎట్ట‌కేల‌కు పెళ్లి పీట‌లెక్కిన సంగ‌తి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో గ‌త నెల 24న ఏడ‌డుగులు వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. రాఘ‌వ్ చ‌ద్దాతో చాలా రోజుల నుంచి డేటింగ్ లో ఉంటూ వార్త‌ల్లో నిలిచిన ప‌రిణీతి.. ఫైన‌ల్ గా ప్రియ‌సుఖుడితోనే మూడు ముళ్లు వేయించుకుంది. ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కెజ్రీవాల్ […]

లండన్ వెకేషన్ నుంచి అదిరిపోయే ఫోటోస్‌ పోస్ట్ చేసిన నమ్రత…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల నుండి కాస్త బ్రేక్ దొరికితే చాలు వెంటనే తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి చెక్కేస్తుంటారు. అక్కడ కొన్ని రోజులు ఎంజాయ్ చేసి, రిలాక్స్ అయ్యి, డబుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి షూటింగ్స్ లో పాల్గొంటారు మహేష్ . అయితే తాజాగా మహేష్ బాబు,నమ్రత తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్తు హైదరాబాద్ ఎయిర్పోర్టులో కనపడిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారు లండన్ కి వెళ్లి ఫ్యామిలీ […]

ఫుల్ రొమాంటిక్ మూడ్..60 ఏళ్ల వయసులో హనీమూన్ని ఎంజాయ్ చేస్తున్న ఆశిష్ విద్యార్థి.. ఎక్కడికి వెళ్లారో తెలుసా..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరోలు – హీరోయిన్లు కొత్త లైఫ్ ను స్టార్ట్ చేయడానికి .. కొత్త లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడుతున్నారు . అయితే మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి ఇది పెద్దగా పట్టించుకోవడం లేదు జనాలు . ఎవరి లైఫ్ వారిది అన్నట్లు ముందుకు వెళ్ళిపోతున్నారు . ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే కొందరు స్టార్ ప్రముఖులు కూడా 60 ఏళ్లు దాటాక పెళ్ళిల్లు చేసుకొని […]

వైఫ్ తో వెకేషన్ కు చెక్కేసిన చిరంజీవి.. వారి విమాన ప్రయాణం ఖర్చు ఎంతో తెలిస్తే షాకైపోతారు!

మెగాస్టార్ చిరంజీవి ఒక్క‌సారి ఏదైనా సినిమాను స్టార్ట్ చేశాడు అంటూ గ్యాప్ తీసుకోకుండా వ‌ర్క్ మూడ్ లోనే ఉంటారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యే వ‌ర‌కు నిద్ర‌పోరు. తాజాగా చిరంజీవి `భోళా శంక‌ర్‌`ను పూర్తి చేశారు. మెహ‌ర్ ర‌మేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం త‌మిళ సూప‌ర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌. ఇందులో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. కీర్తి సురేష్‌, సుశాంత్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. […]

బీచ్ లో బీర్ తాగుతూ ఎంజాయ్ చేస్తున్న బన్నీ హీరోయిన్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ను బాగా ఉపయోగించుకుంటున్న వారిలో సెలబ్రిటీలు ముందు వరుసలో ఉన్నారు. ఎలాంటి విషయం అయినా సరే వెంటనే పోస్ట్ చేస్తూ క్షణాలలో వైరల్ గా మారేలా చేస్తూ ఉన్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకోవడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. హీరో హీరోయిన్ల షూటింగ్ నుంచి కాస్త బ్రేకు వేస్తే చాలు వెంటనే తిరుగుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సోషల్ […]

చిల్ అవుతున్న డైరెక్టర్..ఫ్యామిలీతో కలిసి వెకేషన్

బహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. RRR సినిమాలో నాటు నాటు పాటకి ఆస్కార్ కూడా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో మంది హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు. బాహుబలి, RRR సినిమాల తరువాత అందరి చూపు జక్కన్న మీదే పడింది. తరువాత ఏ సినిమా చేయనున్నారు, ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నారు […]

ఇట‌లీలో ప్ర‌భాస్ వెకేష‌న్‌.. ఆయ‌న ఉంటున్న విల్లా రెంట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా `ఆదిపురుష్‌` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథ‌లాజికల్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు. భారీ అంచ‌నాల నుడ‌మ జూన్ 16న‌ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. తొలి ఆట నుంచి మిశ్ర‌మ‌ స్పందనను ద‌క్కించుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కు క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్‌ వద్ద […]

బాయ్ ఫ్రెండ్ తో రొమాన్స్ చేస్తూ మీడియా కంటపడ్డ ప్రముఖ నటి..!

ఇటీవల కాలంలో హీరోయిన్లు కొంతమంది తమ ప్రేమను బయటకి బహిరంగంగా ఎక్స్ప్రెస్ చేస్తే మరి కొంతమంది బయట కలసి తిరుగుతున్నా..తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉంది అంటూ కొట్టి పారేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా మరొక వెండితెర హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్ తో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియా కంట పడ్డాయి.. తమిళ్ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగువారికి కూడా సుపరిచితమైన ప్రియా భవాని శంకర్ చినబాబు, తిరు, ఏనుగు వంటి […]

ఏంటి మ‌హేషా.. ఈ ఏడాది అంతా వెకేష‌న్ల‌కేనా..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది మొత్తం వెకేష‌న్ల‌కే కేటాయించిన‌ట్టు ఉన్నారు. 2022 మొద‌లు ఫ్యామిలీతో వరుస వెకేషన్ లకు వెళ్ళొస్తూనే ఉన్నారు. అక్టోబర్ లో భార్య నమ్రత, పిల్ల‌లు గౌతమ్ సితారతో కలిసి లండన్ పర్యటన చేసిన మహేష్.. తాజాగా మరోసారి వెకేషన్ కు బయలుదేరారు. తన ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ దర్శనం ఇవ్వడంతో.. అక్కడే ఉన్న కెమెరాలు క్లిక్‌మనిపించాయి. ప్రస్తుతం ఇందుకు […]