టాలీవుడ్ హీరోయిన్లలో పూజా హెగ్డే గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ మధ్యకాలంలో పూజ హెగ్డే నటించిన సినిమాలు ఏవి కూడా పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి.దీంతో ఇమెను అన్ లక్కీ హీరోయిన్ గా పిలుస్తున్నారు పలువురు నేటిజన్స్. దీంతో పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో సినిమాలు నటించకుండా కేవలం బాలీవుడ్ వైపు తన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.తన వరకు వచ్చిన అవకాశాన్నల్లా రిజెక్ట్ చేసిన పూజా హెగ్డే కేవలం బాలీవుడ్ సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ఇక అప్పుడప్పుడు అభిమానులను మెప్పించడం కోసం సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు గ్లామర్ ఫోటోలను జిమ్ వర్కౌట్ వీడియోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పూజ హెగ్డే నడుము స్లిమ్ముగా ఉండడానికి ఇమే చేసే కఠినమైన వర్కౌట్లని చెప్పవచ్చు. పూజా హెగ్డే టైట్ ఫిట్ లో తన థైస్ అందాలతో అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. అప్పుడప్పుడు మేకప్ లేకుండా కూడా పూజ హెగ్డే పలు రకాల ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా జిమ్ వీడియో పైన పలువురు నెటిజెన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
తన హాట్ లుక్ ని మెయింటైన్ చేయడం కోసం పూజా హెగ్డే ఎప్పుడు జిమ్ములో చాలా కష్టపడుతూ ఉంటుంది తాజాగా జిమ్లో శ్రమ చేస్తున్నటువంటి వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. ఇందులో ఈమె కఠినమైన వర్కౌట్ చేస్తూ.. బాక్సింగ్ బ్యాగులపై నుంచి కిందికి పైకి పుష్ అప్ చేస్తూ ఉండడమే కాకుండా ఆగకుండా ఏడెనిమిది సార్లు చేయడంతో పూజ హెగ్డే స్టామినా ఏంటో మరొకసారి నిరూపించుకుంటోంది. గతంలో లక్కీ హీరోయిన్గా గోల్డెన్ లెగ్గుగా పిలుచుకున్న ఈ ముద్దుగుమ్మ .ఈ మధ్యకాలంలో ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేసుకుంది.
View this post on Instagram