పవన్ కళ్యాణ్ పాటకు డాన్స్ వేస్తున్న సురేఖవాణి కూతురు.. వీడియో వైరల్..!!

నటి సురేఖ వాణి ఈ మధ్యకాలంలో సినిమాలు చేసింది తక్కువే అయినా ఈమె పేరు మాత్రం నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ కేసుల్లో ఈమె పేరు రావడంతో మళ్లీ పాపులర్ అయ్యింది. అయితే సురేఖ వాణి కూతురు సుప్రీత కె.పి చౌదరితో దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. దీంతో వీరిద్దరికి సంబంధం ఉందని వార్తలు ఎక్కువగా వినిపించాయి కానీ ఈ విషయం పైన సురేఖవాణి క్లారిటీ ఇవ్వడం జరిగింది.

Surekha Vani Daughter Supritha Biography: Age, Family, Career, Personal  Life, Photos

ఇదంతా పక్కన పెడితే.. సురేఖ వాణి ఈమె కూతురు సుప్రీత ఇద్దరు కూడా సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలనే కాకుండా వీడియోలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైనా సినిమాలోని పాటలకు తమదైన శైలిలో డాన్సులు వేస్తూ తెగ రచ్చ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సురేఖ వాణి కూతురు షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలోని చెడుగుడంటే భయం అనే పాటలోని కొన్ని లిరిక్స్ కు తన స్టైల్ లో స్టెప్పులు వేయడం జరిగింది

Surekha Vani's Daughter Upset With Rumours

సుప్రీత డాన్స్ పెద్దగా నేర్చుకోలేకపోయినా లిరిక్స్ కు తగ్గట్టుగా మాత్రమే తన కళ్ళు తిప్పుతూ క్యూట్ ఎక్స్ప్రెస్ తో బాగానే ఆకట్టుకోవడం జరిగింది. బంగారం సినిమాలోని పాటకు సుప్రీత ఇచ్చిన లిరిక్స్ కుర్రకారులను బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక సుప్రీత తల్లి సురేఖ వాణి కూడా గతంలో పలు రకాల వీడియోలు షేర్ చేస్తూ ఉండేది. మరి సుప్రీత సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుందని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి అందుకు తగ్గట్టుగానే సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ అమ్మడు.

 

View this post on Instagram

 

A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9)