బైక్ డ్రైవ్ చేస్తూ బికినీ అందాలతో రెచ్చిపోయిన అప్సర రాణి..!!

టాలీవుడ్లో నటి అప్సర రాణి పేరు వినగానే కేవలం వర్మ బ్యూటీ అనే ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా తన అంత చెందాలతో ఆకట్టుకుంటూ ఉంటుంది అప్సర రాణి. ముఖ్యంగా తను వేసుకునే బట్టలు తన ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా బికినీ ట్రీట్ తో కుర్రకారులకు హీట్ పుట్టించేలా చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి మాత్రం కాస్త రూటు మార్చి బికినీ అందాలను వలకబోస్తూ బికినీలో బైక్ రైడ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Apsara Rani Biography/Wiki, Age, Height, Career, Photos & More

గత కొన్నేళ్లుగా వర్మ కాంపౌండ్ లో ఎంతోమంది హీరోయిన్స్ సైతం పాపులారిటీ సంపాదించుకున్నారు అలా అప్సర రాణి కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇక సినిమాలలో అవకాశాలు రాకపోయినా సోషల్ మీడియాలో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లలో నటిస్తు బిజీగా ఉంటుంది. ఫోర్ లెటర్స్ అని సినిమాతో మొదటిసారి వెండితెరకు పరిచయమైన అప్సర రాణి ఆ తర్వాత పలు చిత్రాలలో నటించింది. ముఖ్యంగా లెస్బియన్ వంటి చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.

లెస్బియన్ సినిమాకి ముందు ఎన్నో వివాదాలు ఏర్పడ్డ ఈ సినిమాని కోర్టు నుంచి స్టేట్ తెచ్చుకొని మరి వర్మ విడుదల చేయడం జరిగింది. తాజాగా అప్సరా రాణి బికినీ ఫోటోలతో రచ్చ చేస్తోంది .బైక్ పైన పలు రకాల భంగిమలలో ఫోటోలకి ఫోజులు ఇస్తూ రెచ్చిపోయిన ఈ అమ్మడు ఫోటోలు అందాలు చూస్తూ ఉంటే కుర్రకారులకు మతిపోయేలా కనిపిస్తోంది. బైక్ రైడ్ లో మొదటిసారి ఇలాంటి బికినీ ఫోటోలను షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by RGV (@rgvzoomin)