ఫ్రెంట్ అండ్ బ్యాక్ చూపిస్తూ శ్రీ‌లీల టెంప్టింగ్ పోజులు.. ఈ తెగింపు దానికోస‌మేనా?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్క‌డ చూసినా శ్రీలీల హవానే నడుస్తోంది. యంగ్ హీరోలే కాదు టాలీవుడ్ టాప్ స్టార్స్ కూడా శ్రీలీల వైపే మొగ్గు చూపుతున్నారు. అంత‌లా ఈ కన్నడ సోయగం మాయ చేసేసింది. రష్మిక, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లకు ద‌క్కాల్సిన అవకాశాలు కూడా శ్రీ‌లీలే సొంతం చేసుకుంటుంది అంటే.. ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం శ్రీ‌లీల ఏకంగా ఎనిమిది చిత్రాల్లో భాగం అయింది. ఇలా ఉంటే […]

లావ‌ణ్య త్రిపాఠిపై అల్లు అర‌వింద్ సెటైర్‌.. మావాడికే ఎస‌రు పెట్టిందంటూ కామెంట్స్‌!

సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి త్వరలోనే మెగా ఇంటికి కోడలు కాబోతున్న సంగతి తెలిసిందే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో దాదాపు ఏడేళ్ల నుంచి రహస్యంగా ప్రేమాయ‌ణం నడిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడు అతనితోనే ఏడడుగులు వేసేందుకు సిద్ధం అవుతుంది. జూన్ 9వ తేదీన హైదరాబాద్లోని నాగబాబు నివాసంలో వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. మరికొద్ది రోజుల్లో వ‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య త్రిపాఠి మూడుముళ్ల […]

ప్రాజెక్ట్-K చిత్రంపై ప్రభాస్ ట్విట్ వైరల్..!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రాలలో ప్రాజెక్ట్-K చిత్రం కూడా ఒకటి.ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు.. ఇందులో అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని ,కమలహాసన్ తదితరులు సైతం కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ -K గురించి కొన్ని రకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ప్రభాస్ కూడా ఒక ట్విట్ చేయడం […]

న‌వ‌దీప్ తో వివాదం.. అందుకే సినిమాల‌ను వ‌దిలేశానంటూ సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన అంకిత‌!

హీరోయిన్ అంకిత గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `లాహిరి లాహిరి లాహిరిలో` మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసిన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. త‌న‌దైన అందం, అభిన‌యంతో అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. ఆ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో `సింహాద్రి` మూవీతో న‌టించి.. ఇండ‌స్ట్రీ హిట్ కొట్టింది. ఈ మూవీతో అంకిత ద‌శ తిరిగిన‌ట్లే అని అంతా అనుకున్నారు. కానీ, అలా జ‌ర‌గ‌లేదు. అంకిత ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం నిల‌దొక్కుకోలేక‌పోయింది. […]

మంచు ల‌క్ష్మి చేసిన ప‌నికి ఆనందంతో ఉప్పొంగిపోతున్న మ‌నోజ్‌.. అక్క‌పై త‌మ్ముడు పొగ‌డ్త‌ల వ‌ర్షం!

మోహ‌న్ బాబు కూతురుగా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన మంచు ల‌క్ష్మి.. న‌టిగానే కాకుండా నిర్మాత‌గా, హోస్ట్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకుంది. ఈ మ‌ధ్య అనేక సేవా కార్య‌క్ర‌మాల్లో భాగం అవుతూ తన మంచు మ‌న‌సును చాటుకుంటోంది. ఇందులో భాగంగానే టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ అనే ఒక ఎన్జీవోని స్థాపించి ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటూ వస్తుంది. గ‌త ఏడాది యాదాద్రి జిల్లాలో 56 స్కూల్స్ ను ద‌త్త‌త తీసుకుని.. అన్ని మౌళిక స‌దుపాయాల‌ను క‌ల్పించింది. […]

క‌ళ్లు చెదిరే ధ‌ర ప‌లికిన `స‌లార్` ఓటీటీ రైట్స్‌.. స‌గం బ‌డ్జెట్‌ ఇక్క‌డే వ‌చ్చేసిందిగా!

స్టార్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ప్ర‌భాస్ కెరీర్‌లో మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఇది. ఇందులో శృతి హాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార‌న్, జ‌గ‌ప‌తి బాబు, టినా ఆనంద్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై విజ‌య్ కిర‌గందూర్ దాదాపు రూ. 400 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా […]

డైరెక్టర్ శంకర్ కూతురికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?

డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ సింగర్ గా నటిగా ఇప్పుడిప్పుడే తన కెరియర్ నిలదొక్కుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది. అదితి కూడా ఇటీవలే MBBS కూడా పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అతిది సినిమాలోకి వస్తా అన్నప్పుడు హీరోయిన్ అవుతా అన్నప్పుడు డైరెక్టర్ శంకర్ చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమె శివ కార్తికేయన్ సరసన అతిధి శంకర్ హీరోయిన్గా నటించిన మహావీరుడు సినిమా రిలీజ్ కోసం అయ్యింది.గత కొన్ని రోజులుగా ఈ […]

బేబీ: ఆనంద్ దేవరకొండ సక్సెస్ కొట్టారా..!!

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బేబీ.. ఈ చిత్రానికి డైరెక్టర్ సాయి రాజేష్ నీలం దర్శకత్వం వహించారు. ఈ రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. గతంలో డైరెక్టర్ కలర్ ఫోటో చిత్రానికి తనే రచయితగా వ్యవహరించారు. అయితే బేబీ సినిమాతో నైనా ఆనంద్ దేవరకొండ కెరియర్ మలుపు తిరిగిందా లేదా అనే విషయంపై అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. […]

బిగ్ బాస్ -7 కంటిస్టెంట్స్ వీళ్లే.. ఎంటర్టైన్మెంట్ డబుల్..!!

బిగ్ బాస్ బుల్లితెరపై రియాలిటీ షోలో సంచలనాలని సృష్టిస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది అంటే చాలు టీవీలలో సందడి మొదలైనట్టే.. ప్రతి ఏడాది కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఈ షో కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. దాదాపుగా మూడు నెలల పాటు బిగ్ బాస్ సందడి చేస్తూనే ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఎపిసోడ్ కూడా చాలా వైరల్ గా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్లీ సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. […]