టాలీవుడ్ హీరోయిన్ తమన్నా గత కొద్దిరోజులుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా ఎక్కువగా వినిపిస్తూనే ఉన్నాయి. ఇతడితో ప్రేమలో పడినప్పటి నుంచి తమన్నా హద్దులు మీది మరి ప్రవర్తిస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విజయవర్మ, తమన్నా తో రిలేషన్స్ పై ఓపెన్ అయినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం. తాజాగా బాలీవుడ్ లో జిక్యు అనే ఒక పత్రిక ఇంటర్వ్యూలో.. విజయ్ వర్మ మాట్లాడుతూ […]
Tag: hilight
ఆనంద్ దేవరకొండ బేబీ సినిమా ఓటీటి లోకి వచ్చేది అప్పుడే..?
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ యూట్యూబర్ వైష్ణవి చైతన్య నటించిన చిత్రం బేబీ.. ఈ సినిమా నిన్నటి రోజున విడుదలై మంచి విజయాన్ని అందుకుంది అయితే ఇందులో మరొక హీరో విరాజ్ అశ్విన్ కూడా కీలకమైన పాత్రలో నటించారు. డైరెక్టర్ సాయి రాజేష్ ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో చాలా రోజుల తర్వాత లవ్ స్టోరీని చూశామంటూ ఆడియన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలోని […]
ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్.. ఎక్కడంటే..?
తెలుగు హీరోలంతా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు బిజినెస్ పరంగా కూడా తమ సత్తా చాటుతూ ఉన్నారు. అలా ఎన్నో రకాలుగా బిజినెస్ లతో కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ ,బిజినెస్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఇలాంటి వాటికే ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఏషియన్ గ్రూప్ తో కలిసి నిర్మించిన AAA మల్టీప్లెక్స్ని లాంచ్ చేసిన సంగతి తెలిసింది.. […]
బన్నీ బిగ్గెస్ట్ డిజాస్టర్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తెలివిగా తప్పించుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇది. వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మరియు నాగబాబు సంయుక్తంగా ఈ […]
`బేబీ` మూవీ చూసి ఏడ్చేసిన రష్మిక.. రాశి ఖన్నాకు మాత్రం అవే గుర్తొచ్చాయట!
బేబీ.. నేడు విడుదలైన లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఇందులో హీరోగా నటిస్తే.. సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య ఈ మూవీ ద్వారా హీరోయిన్ గా పరిచయం అయింది. విరాజ్ అశ్విన్ ఇందులో కీలక పాత్రను పోషించాడు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమాకు పాజిటివ్ రివ్యూలు […]
కట్టుకున్న వాడే నరకం చూపించారంటూ ఎమోషనల్ అయిన హీరోయిన్ సంగీత..!!
టాలీవుడ్ హీరోయిన్ సంగీత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఫ్యామిలీ పాత్రలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. సంగీత హీరోయిన్గా ఎన్నో చిత్రాలలో నటించిన కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా చాలా సినిమాలలో నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస క్యారెక్టర్లతో దూసుకుపోతోంది సంగీత పలు సినిమాలలో మంచి మంచి పాత్రలలో నటిస్తూ బిజీ యాక్టర్ గా మారిపోయింది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా సంగీత పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. సంగీత మాట్లాడుతూ […]
చీప్ రీజన్ తో `బేబీ` మూవీని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఏడుస్తున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `బేబీ`. కలర్ ఫోటో చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్ బేబీ మూవీకి దర్శకత్వం వహించాడు. సాఫ్ట్వేర్ డేవ్లవ్పర్ వెబ్ సిరీస్తో యూట్యూబ్లో పాపులర్ అయిన తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య ఇందులో హీరోయిన్ గా నటిస్తే.. విరాజ్ అశ్విన్ కీలక పాత్రను పోషించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ట్రైయాంగిల్ లవ్ స్టోరీ ఇది. నేడు ప్రేక్షకుల […]
నయనతార క్రేజ్ పెరగడానికి కారణం అదేనా..?
కోలీవుడ్,టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు సుపరిచితమే.. నయనతార తో సమానమైన హీరోయిన్ల అందరూ ఒకటి రెండు సినిమాలు తీసి సైడ్ అయిపోయారు. కానీ నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది. నయనతార హీరోయిన్ కంటే వ్యక్తిగత విషయాలలోనే ఎక్కువ హాట్ టాపిక్ […]
రష్మికకు అత్యంత ఇష్టమైన ప్లేస్ అదేనట.. బిస్కెట్ బాగానే వేసింది రోయ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కెరీర్ ఆరంభం నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా బ్యూటీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అలాగే పుష్ప సినిమాతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో అల్లు అర్జున్ కు జోడీగా `పుష్ప 2` సినిమా చేస్తోంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా […]









