సన్నీ లియోన్ ను దారుణంగా మోసం చేసిన భ‌ర్త‌.. వీడియో ప్రూఫ్‌తో బండారం బ‌య‌ట‌పెట్టిన న‌టి!

బాలీవుడ్ న‌టి స‌న్నీ లియోన్ కు గురించి ప్ర‌త్యేకమైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నేష‌న‌ల్ వైడ్ గా ఈ బ్యూటీకి భారీ సంఖ్య‌లో ఫ్యాన్స్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా స‌న్నీలియోన్ ను ఆమె భ‌ర్త డేనియల్ వెబర్ దారుణంగా మోసం చేశాడు. దీంతో వీడియో ప్రూఫ్ తో స‌హా స‌న్నీ భ‌ర్త బంగారం బ‌య‌ట‌పెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం స‌న్నీలియోన్‌ తన భర్త డానియెల్ తో దుబాయ్‍ వెకేషన్‍ లో ఉంది. అక్క‌డి అందాల‌ను […]

పొలిటికల్ ఎంట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మెగా మేనల్లుడు..!!

టాలీవుడ్లో మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇటీవలే విరూపాక్ష సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటిస్తూ ఉన్నారు. తన మామయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన బ్రో సినిమా సక్సెస్ కావాలని శ్రీకాళహస్తి, కాణిపాకం, కడప దర్గా వంటి వాటిని దర్శించడం జరిగింది. అంతేకాకుండా తను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత ఇలా ప్రత్యేకమైన […]

వివాహానికి ముందే లైగర్ బ్యూటీ ప్రెగ్నెంటా.. విదేశాలలో సె*.. డ్రగ్స్ అంటూ ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్ .. ఈ సినిమా గోరంగా ఫ్లాప్ ను చవిచూసింది. ఇందులో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్ యాక్టర్ చుంకి పాండే కూతురుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదటి సినిమాతోనే భారీ నెగటివ్ ను చంపాదించుకుంది. సినిమాలపరంగా ఎలా ఉన్నప్పటికీ ఈమె ఒక హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందని ట్విట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ […]

ఆ నెల రోజులు బాధ భ‌రించ‌లేక‌పోయా అంటూ వాపోయిన జాన్వీ .. కార‌ణం ఏంటంటే?

అల‌నాటి తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి-బాలీవుడ్ బ‌డా నిర్మాత బోనీ క‌పూర్ కుమార్తె జాన్వీ క‌పూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బాలీవుడ్ లో ఇప్ప‌టికే అర డ‌జ‌న్ చిత్రాల్లో న‌టించిన ఈ మ‌ద్దుగుమ్మ‌కు ఇంత వ‌ర‌కు స‌రైన హిట్ ప‌డ‌లేదు. కానీ, సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో జాన్వీ కావాల్సినంత క్రేజ్ ను సంపాదించుకుంది. అన్న‌ట్లు త్వ‌ర‌లోనే ఈ అందాల సోయ‌గం తెలుగు తెర‌కు పరిచ‌యం కాబోతోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొరటాల శివ […]

ఆమెను మర్చిపోలేకపోతున్న అల్లు వారబ్బాయి..!

సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకుని జీవితాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది పెళ్లికి ముందే ప్రేమలో పడి డేటింగ్ చేసి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలా పెళ్లికి ముందే ప్రేమలో ఉండి డేటింగ్ చేసి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎక్కువ రోజులు కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్న జంటలు కూడా ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు ఇలా ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. […]

అలియా భ‌ట్ సింప్లిసిటీ.. కెమెరామెన్ చెప్పును చేతితో ప‌ట్టుకుని ఏం చేసిందో తెలిస్తే షాకే! (వీడియో)

బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ జాబితాలో అలియా భ‌ట్ ఒక‌టి. భారీ సినీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ.. త‌న‌దైన టాలెంట్ తో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. క‌థ‌ల ఎంపిక‌లో చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రించి బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల‌తో స్టార్ హోదాను అందుకుంది. గ‌త ఏడాది విడుద‌లైన ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ `ఆర్ఆర్ఆర్‌`తో అలియా భ‌ట్ తెలుగు ఇండ‌స్ట్రీలోకి కూడా అడుగు పెట్టింది. కెరీర్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే ర‌ణ‌బీర్ క‌పూర్ తో పెళ్లి […]

శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసేసిన సాయి ధ‌ర‌మ్ తేజ్‌.. భ‌క్తులు ఫైర్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ వివాదంలో చిక్కుకున్నాడు. శ్రీకాళహస్తి ఆలయంలో చేయ‌కూడ‌ని త‌ప్పు చేసి భ‌క్తుల ఆగ్ర‌హానికి గుర‌య్యాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇటీవ‌ల `విరూపాక్ష‌` మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సాయి ధ‌ర‌మ్ తేజ్ త్వ‌ర‌లోనే `బ్రో` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా.. సుముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌కుడిగా ప‌ని చేశాడు. త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ `వినోద‌య సీతం`కు రీమేక్ ఇది. […]

ప్రాజెక్ట్ -K సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. టీజర్ వచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ హీరో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రాలలో ప్రాజెక్ట్ -K చిత్రం కూడా ఒకటి. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ సినిమాకు కేవలం ప్రాజెక్ట్ -K అనే వర్కింగ్ టైటిల్ ని పెట్టడం జరిగింది. దీని అర్థం కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయానికి తెర దింపే విధంగా టైటిల్ అండ్ ఫస్ట్ గ్లింప్స్ కి ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం […]

మరొకసారి వైరల్ గా మారుతున్న కళ్యాణ్ దేవ్ పోస్ట్.. మోసమంటూ..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్తకు ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తరచు యాక్టివ్గానే ఉంటారు. శ్రీజ రెండో వివాహం చేసుకొని మరొక బిడ్డకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కూడా హీరోగా పలు చిత్రాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. తనతో కూడా విభేదాలు రావడంతో శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం విడివిడిగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే వీరిద్దరూ విడాకుల వ్యవహారాన్ని అధికారికంగా ఇంకా […]