రాజమౌళి కెరియర్లో నష్టాలు తెచ్చిన ఏకైక చిత్రం ఇదే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన రాజమౌళి.. రాజమౌళితో సినిమా చేయడానికి ఎంతోమంది దర్శకనిర్మాతలు నటీనటులు సైతం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇటి వలె తన పేరును సైతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి పాపులారిటీ సంపాదించింది. అయితే ఇప్పటివరకు రాజమౌళి కెరియర్లో ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కుమారుడు ఆయన సీరియల్ డైరెక్టర్ గా మొదటిసారి తన […]

మహేష్ కుమారుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కుమారుడు గౌతమ్ ఎంట్రీ కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే అవునని చెప్పాలి . ప్రస్తుతం గౌతమ్ కి ఇప్పుడు 16 ఏళ్ళు ఉండగా సోషల్ మీడియాలో గౌతమ్ ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. దీంతో హీరో కటౌట్ అన్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు. ఇక తన తండ్రి లాగే హీరో ఫీచర్స్ అన్నీ […]

ప్రి రిలీజ్ బిజినెస్ లో టాప్ -10 తెలుగు చిత్రాలు..!!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు మంచి మార్కెట్ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నటీనటులు దర్శకులకు కూడా కాంబినేషన్ సెట్ అయితే ఆ సినిమా మరింత హైప్ పెరుగుతూ ఉంటుంది. టాలీవుడ్ స్థాయి పెంచే ప్రయత్నాలు దర్శక నిర్మాతలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా చిత్రాలను సైతం విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు అత్యధిక స్థాయిలో ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన టాప్ టెన్ సినిమాల గురించి తెలుసుకుందాం. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో […]

హీరోగా గౌత‌మ్ ఎంట్రీని క‌న్ఫార్మ్ చేసిన న‌మ్ర‌త‌.. కానీ చిన్న ట్విస్ట్‌!?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం అన్న సంగ‌తి తెలిసిందే. కుమారుడు గౌత‌మ్ కాగా.. కుమార్తె సితార‌. ఇప్ప‌టికే సితార సోష‌ల్ మీడియా ద్వారా అదిరిపోయే ఫోటూ షూట్లు, డ్యాన్స్ వీడియోల‌తో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సర్కారు వారి పాట సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సితార.. ప్రతిష్టాత్మక జ్యువెలరీ బ్రాండ్ పీఎంజే జ్యువెలరీకి బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారింది. ఈ జ్యువెల‌రీ బ్రాండ్ ను ప్ర‌మోట్ చేస్తూ సితార […]

50లోనూ ఇంత అందమా.. న‌మ్ర‌త లేటెస్ట్ పిక్స్ చూసి స్ట‌న్ అయిపోతున్న నెటిజ‌న్లు!

నమ్రతా శిరోద్కర్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మాజీ మిస్ ఇండియా, ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స‌తీమ‌ణి అయిన న‌మ్ర‌త ప్ర‌స్తుతం గృహిణిగా లైఫ్ లీడ్ చేస్తోంది. సినిమా ఇండస్ట్రీలోని అన్యోన్య దంపతుల్లో మ‌హేష్ బాబు-న‌మ్ర‌త‌ జంట ఒకటి. ‘వంశీ’ సినిమాలో ఏర్ప‌డ్డ వీరి ప‌రిచ‌యం ప్రేమ‌గా మార‌డం.. అది చివ‌ర‌కు పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌డం చ‌క‌చ‌కా జ‌రిగాయి. వివాహం అనంత‌రం న‌ట‌న‌కు పులిస్టాప్ పెట్టేసిన న‌మ్ర‌త‌.. సంపూర్ణ గృహిణిగా […]

`బేబీ` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. ఊహ‌కంద‌ని ఊచ‌కోత ఇది!

విజ‌య్ దేవ‌ర‌కొండ త‌మ్ముడు ఆనంద్ దేవ‌ర‌కొండ నుంచి తాజాగా వ‌చ్చిన చిత్ర‌మే `బేబీ`. ఇందులో యూట్యూబ్ స్టార్ వైష్ణ‌వ్ చైత‌న్య హీరోయిన్ గా న‌టిస్తే.. విరాజ్ అశ్విన్, నాగబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసించారు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రానికి సాయి రాజేష్ ద‌ర్శ‌కుడు. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న బేబీ.. జూన్ 14న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ల‌వ్ […]

హీరోగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కుమారుడు..!!

తమిళ్ లో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో విజయ్ దళపతి. ఇయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళ్ , తెలుగులో ఎంతో మంచి ఫాలోయింగ్ నీ పెంచుకున్నాడు విజయ్. ఇప్పుడు విజయ్ సినిమా తెలుగులో మంచి విజయాలను అందుకుంటున్నాయి. టాలీవుడ్ లో అయితే తుపాకీ సినిమా నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే పెరిగిపోయింది. కలెక్షన్ల విషయంలో కూడా పలు రికార్డులను సృష్టిస్తూ ఉంటారు.విజయ్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి అక్కడ కూడా […]

రచ్చ లేపుతున్న హనీరోజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇలా కనిపిస్తే కష్టమే..!!

బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించి తెగ వైరల్ గా మారింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తన అంద చందాలతో అదిరిపోయే ఫిజిక్కుతో కుర్రకారులకు సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది .వీరసింహారెడ్డి సినిమా తర్వాత తను నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాచెల్.. ఈ […]

ఆ ఒక్క కార‌ణంతో `బేబీ` మూవీని మిస్ చేసుకున్న క్రేజీ హీరో.. చెయ్య‌క‌పోవ‌డ‌మే మంచిదైందా?

బేబీ.. ఈ వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ట్రైయాంగిల్ ల‌వ్ స్టోరీ ఇది. కలర్ ఫోటో చిత్రానికి రచయితగా జాతీయ పురస్కారం అందుకున్న సాయి రాజేష్ డైరెక్ష‌న్ లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ఆనంద్ దేవ‌రకొండ‌, వైష్ణ‌వి చైత‌న్య జంట‌గా న‌టించారు. విరాజ్ అశ్విన్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. మారుతి సమర్పణలో మాస్ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మిత‌మైన ఈ చిత్రం.. శుక్ర‌వారం విడుద‌లైంది. అయితే ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాకు తొలి ఆట […]