ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో సలార్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా శృతిహాసన్ నటించిన పృధ్విరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు .అలాగే కీలకమైన పాత్రలో జగపతిబాబు కూడా నటిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ సినిమా పవన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు చిత్ర బృందం .ఇటీవల ఈ సినిమాకు సంబంధించి టీజర్ గ్లిమ్స్ ని విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ […]
Tag: hilight
ఆ పని చేయలేక.. ఇండస్ట్రీకి దూరమయ్యా పవన్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ ప్రీతి జింగానియా.. తన క్యూట్ అందాలతో మాటలతో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈ అమ్మడికి మంచి పేరు రావడం జరిగింది. ఆ వెంటనే బాలయ్యతో నరసింహుడు నాగార్జున మోహన్ బాబు నటించిన అధిపతి చిత్రంలో నటించినది. కానీ ఆ తర్వాత అవకాశాలు పెద్దగా రాలేదు. […]
రెండవ రోజు దుమ్ము దులిపేస్తున్న బేబీ మూవీ కలెక్షన్స్..!!
ఈ మధ్యకాలంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించిన చిత్రాలలో బేబీ సినిమా కూడా ఒకటి. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండకు సరైన సక్సెస్ లేకుండా సమయంలో బేబీ సినిమాతో ఒక్కసారిగా మంచి పాపులారిటీ సంపాదించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అందుకు తగ్గట్టుగానే బేబీ సినిమాకు భారీ స్పందన లభించడంతో కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రావట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ […]
మత్తు కళ్లతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసిన బేబమ్మ.. ఇంత అందంగా ఉందేంట్రా బాబు!
యంగ్ బ్యూటీ కృతి శెట్టి సోషల్ మీడియాలో రోజురోజుకు హద్దులు దాటేస్తోంది. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా ఫోటోషూట్ చేసింది. మత్తు కళ్ళతో కుర్రకారు గుండెల్లో చిచ్చు పెట్టేసింది. మైమరిపించే పోజులతో చూపు తిప్పుకోకుండా […]
సాయి ధరమ్ తేజ్ కొంప ముంచిన `బ్రో`.. పెళ్లి చేసుకోవాలన్న మూడు, ఉత్సాహం రెండు పోయాయట!
బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` వంటి బ్లాక్ బస్టర్ మూవీతో గ్రాండ్ గా రీఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.. మరికొద్ది రోజుల్లో `బ్రో` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఇందులో సాయి ధరమ్ తేజ్ తో పాటు పవన్ కళ్యాణ్ కూడా నటించాడు. ఈ మెగా మల్టీస్టారర్ కు సముద్రఖని దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. ఇందులో తేజ్ కు జోడీగా కేతిక శర్మ నటించింది. జూలై 28న […]
`సామజవరగమన` హిట్ తో రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఒక్కో సినిమాకు ఎంతంటే?
గత కొన్నేళ్ల నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు.. రీసెంట్ గా `సామజవరగమన` మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గత నెలలో విడుదలైంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. శ్రీవిష్ణు కెరీర్ లోనే […]
ఇన్స్టాగ్రామ్ లో పవన్ కళ్యాణ్ ఫస్ట్ పోస్ట్.. ఒక్క వీడియోతో అందరి మనసులు దోచేశాడు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలె ఇన్స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గతంలో ఆయనకు ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్స్ ఉన్నాయి కానీ.. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం లేదు. అయితే ఈ నెల ఆరంభంలో పవన్ కళ్యాణ్ తన పేరిట ఇన్స్టా అకౌంట్ ను ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చిన వెంటనే అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఆయన్ని ఫాలో అవ్వడం షురూ చేశారు. ఇప్పటికే ఇన్స్టాలో ఆయన్ను ఫాలో అయ్యే […]
నిత్యా మీనన్ ఇంట తీవ్ర విషాదం.. అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం కావడంతో హీరోయిన్ భావోద్వేగం!
మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ నిత్యా మీనన్ ఇంత తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిత్యా మీనన్ కు అత్యంత ఇష్టమైన వ్యక్తి దూరం అయ్యారు. ఆమె అమ్మమ్మ తాజాగా కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ నిత్యా మీనన్ భావోద్వేగ పోస్ట్ పెట్టింది. `ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీ మ్యాన్. ఇకపై నీలోని ఇంకో కోణాన్ని చూస్తాము` అంటూ నిత్యా మీనన్ ఎమోషనల్ అయింది. ఈ మేరకు అమ్మమ్మ, […]
నిహారిక పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!
సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో వేణు స్వామి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవడంతో ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఈయన జోషాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా విడాకులు తీసుకున్న నిహారిక గురించి ఈయన గతంలో కొన్ని సంచలన కామెంట్లు చేయడం జరిగింది. అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. నిహారిక రెండో పెళ్లి […]









