నిహారిక పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వేణు స్వామి..!!

సెలబ్రిటీల పర్సనల్ విషయాలలో వేణు స్వామి ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు నిజమవడంతో ఎంతోమంది ప్రేక్షకులు సైతం ఈయన జోషాన్ని నమ్ముతూ ఉంటారు. అయితే తాజాగా విడాకులు తీసుకున్న నిహారిక గురించి ఈయన గతంలో కొన్ని సంచలన కామెంట్లు చేయడం జరిగింది. అప్పుడు మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Naga Babu's daughter Neiharika who gave the horoscope? | konidela niharika horoscope told by astrologer venu

నిహారిక రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. నిహారిక రెండవ పెళ్లి చేసుకున్నట్లు అయితే ఆమె పని అయిపోయినట్టే అంటూ కామెంట్లు చేయడం జరిగింది ఇక అసలు విషయంలోకి వెళ్తే నిహారిక, చైతన్య పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ పెళ్లి తర్వాత చాలా అన్యోన్యంగా ఉండేవారు అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య బంధం చెడిందని దీంతో రెండు సంవత్సరాలకె విడాకుల బాట పడ్డారు. వీరి విడాకులు విషయం పక్కన పెడితే నిహారిక విడాకులపై వేణు స్వామి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రెండో పెళ్లి నిహారిక చేసుకుంటే ఆమెకు సంతానం మాత్రం కలగదు అంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేయడం జరిగింది.

venu-swamy-comments-on-niharika-chaitanya-divorce

ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది నేటిజెన్స్ సైతం నిహారిక రెండో పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఆమె జీవితం మొదటికే రాబోతోందా అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా నిహారిక రెండవ పెళ్లి పై వేణు స్వామి చేసిన కామెంట్లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి మరి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది.