మహేష్ కుమారుడు గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేది అప్పుడే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత కుమారుడు గౌతమ్ ఎంట్రీ కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటే అవునని చెప్పాలి . ప్రస్తుతం గౌతమ్ కి ఇప్పుడు 16 ఏళ్ళు ఉండగా సోషల్ మీడియాలో గౌతమ్ ఫోటోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. దీంతో హీరో కటౌట్ అన్నట్లుగా అభిమానులు భావిస్తూ ఉన్నారు.

Mahesh Babu's son Gautham Ghattamaneni achieves this TOP FEAT in all of Telangana

ఇక తన తండ్రి లాగే హీరో ఫీచర్స్ అన్నీ కూడా గౌతమ్ లో పుష్కలంగా కనిపిస్తున్నాయని తాజాగా ఒక సమావేశంలో గౌతమ్ ఎంట్రీ పై నమ్రత పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న ఎదురవగా.. ఇంతకాలం చినబాబు లా ట్రీట్ చేసిన ఇప్పుడు ఛాన్స్ లేకపోవడంతో ఆమె కూడా అభిమానులకు చెవులకు వింపైన వార్తనే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం గౌతమ్ వయసు 16 ఏళ్లు గ్రాడ్యుయేట్ పూర్తి చేసే పనిలో పడ్డారు.అతని ఎంట్రీ గురించి మేము ఇంకా ఆలోచించలేదు అప్పుడు నటనవ్వాలనుకుంటే ఆ రంగం వైపు వస్తారు లేకపోతే లేదు..

ఒకవేళ హీరో అవ్వాలి అంటే ఇంకా ఎన్నేళ్లు పట్టొచ్చు అని అనగా అడగగా మరో 6 ఏళ్లు ఉంటుందని చెప్పింది ఈ లెక్క ప్రకారం చూసుకుంటే గౌతం హీరోగా 2030లో లాంచ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కృష్ణ వారసుడిగా మహేష్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోగా కొనసాగుతున్నారు తన తండ్రికి తగ్గ కుమారుడుగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం రాజమౌళితో సినిమాని తెరకెక్కించే పనిలో పడడం జరిగింది. కానీ మహేష్ కుమారుడు గౌతమ్ మాత్రం తనకు ఏ రంగం వైపు ఇష్టమనే విషయాన్ని ఇంతవరకు తెలియజేయలేదు.