రచ్చ లేపుతున్న హనీరోజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇలా కనిపిస్తే కష్టమే..!!

బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించి తెగ వైరల్ గా మారింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తన అంద చందాలతో అదిరిపోయే ఫిజిక్కుతో కుర్రకారులకు సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది .వీరసింహారెడ్డి సినిమా తర్వాత తను నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాచెల్.. ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

Honey Rose Ini, Rachel – CINEMA – NEWS

రాచెల్ చిత్రంలో హనీ రోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ని తాజాగా విడుదల చేయడం జరుగుతోంది.ఈ లుక్ లో హనీ రోజ్ భయపెడుతూనే కుర్రకారులకు కావలసిన ఎక్స్పోజింగ్ చేస్తోంది. ఈ చిత్రంలో ఆనంది బాల దర్శకురాలిగా పరిచయమవుతూ ఉండగా ఆ బ్రీడ్ షైన్ సమర్పిస్తున్నారు.హనీ రోజ్ పరువాలతో కుర్రకారుల గుండెల్ని మెలిపెట్టేలా కనిపిస్తోంది.హనీ రోజ్ చేతిలో కత్తి పట్టుకొని మాంసం కొడుతూ ఆమె చుట్టూ దున్నపోతు తలకాయలు ఉన్నాయి అయినప్పటికీ సీరియస్ లుక్ లో హనీ రోజ్ ఆకర్షణీయమైన వేషధారణతో కనిపిస్తోంది.

ഇറച്ചി വെട്ടുകാരിയായി ഹണി റോസ്; അഞ്ച് ഭാഷകളില്‍ 'റേച്ചല്‍' എത്തുന്നു

హనీ రోజ్ లోని మరొక గ్లామర్ యాంగిల్ ని తెలియజేస్తూ ఉండేలా కనిపిస్తోంది. ఈ లుక్ చూస్తూ ఉంటే విలన్ తరహా పాత్ర కూడా అయ్యుండవచ్చని అభిమానులు భావిస్తున్నారు..హనీ రోజ్ తనని ఎలా అయితే చూడాలనుకుంటున్నారో అలా చూపిస్తూనే ఈ సినిమాలోని పాత్రను కనెక్ట్ చేసే విధంగా ఉందంటూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.”honey rose look in rahel”అనే విధంగా ఈ ముద్దుగుమ్మ ఒక పోస్టుని షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ పోస్టర్ చూసి కుర్రకారులు వామ్మో హానిలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ ఇలా చూసి తట్టుకోలేకపోతున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)