Project-k నుంచి దీపికా పదుకొనే ఫస్ట్ లుక్..!!

 ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారి బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ -K. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో అమితాబచ్చన్,కమలహాసన్ దీపికా పదుకొనే, దిశాపటాని తదితరులు సైతం నటిస్తూ ఉన్నారు. దీంతో ఈ సినిమా పైన భారీ హైప్ ఏర్పడుతోంది. ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడం చేత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా […]

రచ్చ లేపుతున్న హనీరోజ్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇలా కనిపిస్తే కష్టమే..!!

బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించి తెగ వైరల్ గా మారింది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. తన అంద చందాలతో అదిరిపోయే ఫిజిక్కుతో కుర్రకారులకు సైతం పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలతో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది .వీరసింహారెడ్డి సినిమా తర్వాత తను నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం రాచెల్.. ఈ […]

విమానం చిత్రంలో అనసూయ లుక్ తో హైప్..!!

విలక్షణమైన డైరెక్టర్ గా రచయితగా నటుడుగా పేరు పొందారు యాక్టర్ సముద్రఖని. అయితే ఈసారి ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం విమానం. ఈ చిత్రం లో అంగవైకల్యంతో బాధపడే వృద్ధ వయసుడిగా భార్య లేకపోయినా కొడుకుని అల్లారు ముద్దుగా పెంచే తండ్రి పాత్రలో సముద్రఖని నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కుమారుడు విమానం ఎక్కాలనే కోరిక చుట్టూ ఈ సినిమా సాగుతోందని ఇప్పటికే విడుదలైన అప్డేట్లను చూస్తే మనకి అర్థమవుతోంది. విమానం సినిమాలో అనసూయ కూడా ఒక […]

అన్న దిగిండు.. `NBK108` నుంచి బాల‌య్య ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో తెర‌కెక్కుతున్న `108`వ చిత్రమిది. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాల‌య్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ […]

ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ […]

`బంగార్రాజు`లో నాగ‌ల‌క్ష్మిగా కృతి శెట్టి..ఫ‌స్ట్ లుక్ అదుర్స్‌!

కింగ్ నాగార్జున‌, ఆయ‌న త‌న‌యుడు నాగ చైత‌న్య క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `బంగార్రాజు`. 2016 లో వచ్చి సూప‌ర్ డూప‌ర్ హిట్టైన‌ సొగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే ఈ మూవీలో నాగ్ స‌ర‌స‌న సీనియ‌ర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా.. చైతుతో `ఉప్పెన` ఫేమ్ కృతి శెట్టి జోడీ క‌డుతోంది. అయితే తాజాగా కృతి శెట్టిని `నాగ ల‌క్ష్మి`గా ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్‌.. ఆమె […]

మణిశంకర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల?

జివీకే దర్శకత్వంలో శివ కంఠమనేని, సంజన గల్రాని,ప్రియ హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం మణిశంకర్.ఈ సినిమా యాక్షన్ ఎలిమెంట్స్ తో ఒక డిఫరెంట్ సస్పెన్స్ ధ్రిల్లర్ గా రూపొందుతోంది. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే మాటలు, వెంకట కృష్ణన్. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ పతాకంపై కె.ఎల్ శంకర్రావు ఆచార్య శ్రీనివాసరావు ఎం ఫణిభూషణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు చిత్ర బృందం. […]

`ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ అదిరిపోయిందిగా!!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ‌ర్వానంద్‌, ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిశోర్‌ తిరుమల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై చెరుకూరి సుధాకర్‌ నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌లో శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే నేడు ద‌స‌రా పండ‌గా సంద‌ర్భంగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` ఫస్ట్‌ లుక్ ను తాజాగా మేక‌ర్స్ విడుద‌ల చేశారు. […]

అనాధల రాత మారుస్తా అంటున్న గీత సినిమా?

వి.వి వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్ రావు దర్శకత్వంలో హెబ్బా పటేల్, సునీల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం గీత.మ్యూట్ విట్నెస్ అన్నది ఇందులో ఉపశీర్షిక. గ్రాండ్ మూవీస్ పతాకం పై ఆర్ రాచయ్య నిర్మిస్తున్నారు. అలాగే ఇందులో సాయికిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను సంచలన దర్శకులు వి.వి వినాయక్ త్వరలోనే రిలీజ్ […]