లో దుస్తులతో చెలరేగిపోయిన దిశ పటాని.. ఫోటోలు చూస్తే షాకే..!!

బాలీవుడ్ ముద్దుగుమ్మ దిశాపటాని తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. తను నటించిన లోఫర్ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించిన ఈ ముద్దుగుమ్మ తన అందచందాలతో కుర్రకారులను మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే నిరంతరం యాక్టివ్గా ఉంటూ పలు రకాల హాట్ ఫోటోలను పలు రకాల బంగిమలలో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ డిజైనర్ దుస్తులు సోషల్ మీడియాలో కేక పెట్టించే విధంగా కనిపిస్తూ ఉంటాయి. యువతలో నిత్యం హాట్ ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి అల్ట్రా మోడల్ బ్యూటీగా మంచి పాపులారిటీ సంపాదించింది దిశాపటాని.

తాజగా దిశ పటని మరొకసారి సెగలు పుట్టించే భంగిమలతో పలు రకాల ఫోటోలను షేర్ చేయడం జరిగింది. ఇలా కాల్విన్ క్లైమ్ దుస్తులను ప్రమోషన్స్ చేస్తూ యువతకు తన అందచందాలతో చెమట పట్టించే పనిలో పడింది దిశా పటాని.. ఈ బ్రాండ్ దుస్తులలో ప్రమోషన్ చేస్తూ ఒక్కో భంగిమ ఒక్కో ప్రత్యేకంగా హైలైట్ గా కనిపించేలా చేస్తోంది. టైట్ ఫిట్ దుస్తులలో సెగలు పుట్టిస్తున్న దిశా పటాన్ని బ్లాక్ అండ్ బ్లాక్ నైట్ దుస్తులను అమ్మడి అందాలకు కుర్రకారులు తడిసి ముద్దవ్వాల్సిందే అని చెప్పవచ్చు.

Disha Patani - Instagram : r/IndianCelebHotScenes

తన ఎద అందాలతో నెక్స్ట్ లెవెల్లో అందాలను ఆరబోస్తోంది.. ఈ ఆమ్మడి అందంతో పింటూ పిన్ హైలెట్గా అయ్యేలా చేస్తోంది. పలు రకాల వయ్యారాల బంగిమత దిశాపటాని ఈ ఫోటోలను షేర్ చేయగా సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ గా మారుతున్నాయి ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ విషయానికి వస్తే తెలుగులో కేవలం లోఫర్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరే సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో మాత్రం వరుసగా పలు చిత్రాలలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించింది. ప్రస్తుతం సూర్య నటిస్తున్న సినిమాలో పాటు ప్రాజెక్ట్ -K చిత్రంలో నటిస్తోంది.