వివాహానికి ముందే లైగర్ బ్యూటీ ప్రెగ్నెంటా.. విదేశాలలో సె*.. డ్రగ్స్ అంటూ ట్వీట్ వైరల్..!!

టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన చిత్రం లైగర్ .. ఈ సినిమా గోరంగా ఫ్లాప్ ను చవిచూసింది. ఇందులో హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్ యాక్టర్ చుంకి పాండే కూతురుగా అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదటి సినిమాతోనే భారీ నెగటివ్ ను చంపాదించుకుంది. సినిమాలపరంగా ఎలా ఉన్నప్పటికీ ఈమె ఒక హీరో వల్ల ప్రెగ్నెంట్ అయ్యేలా ఉందని ట్విట్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారుతుంది వాటి గురించి తెలుసుకుందాం.

Aditya Roy Kapur and Ananya Panday display sizzling chemistry on ramp,  on-lookers spot the 'love' - WATCH | Hindi Movie News - Times of India

అనన్య పాండే యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్-2 సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాకి ఉత్తమ ఫిలిం డబ్ల్యు యాక్టర్ గా కూడా అవార్డుని అందుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత పతి పత్ని ఔర్ వో, ఖాలి పిలి వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఆ తర్వాత అంగ్రేజీ అని మీడియం సినిమాలో గెస్ట్ రోల్ లో కూడా నటించి బాగానే ఆకట్టుకుంది. ఇక గేహారీయాన్ అనే చిత్రం వివాదమైనప్పటికీ కూడా ఈ చిత్రంతో మంచి పేరు సంపాదించుకుంది అనన్య పాండే.

బాలీవుడ్ లో ఇన్ని చిత్రాలలో నటించిన ఈమె టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. నటనపరంగా కూడా విమర్శలు రావడమే కాకుండా మీమ్స్ కూడా హల్చల్ చేశాయి. ఒక బాలీవుడ్ హీరో తో విదేశాలలో చట్టపట్టలేసుకొని మరి ఫారిన్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తోందని ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఒక షాకింగ్ ట్విట్ చేయడం జరిగింది.. బాలీవుడ్ లో సే* కు బానిసైన జంట అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ స్పెయిన్ లో నాన్ స్టాప్ గా శృంగారం, డ్రగ్స్ తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారంటూ వారు సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారంటూ ఈ ట్విట్ షేర్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్పెయిన్ లో అనన్య పాండేను ఆదిత్య రాయ్ కపూర్ ప్రెగ్నెంట్ చేసేలా ఉన్నాడంటూ వరుసగా రెండు ట్రిట్లు షేర్ చేయడం జరిగింది. బాలీవుడ్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.