“నీకు నాకు మధ్య ఉన్న తేడా అదే”..మంత్రి రోజాకి ఇచ్చిపడేసిన సన్నీలియోన్..!!

సినిమా ఇండస్ట్రీలో సన్నిలియోన్ లి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ట్ బ్యూటీస్ ఉన్న ..పాన్ ఇండియా లెవెల్ హీరోయిన్స్ ఉన్న ..సన్నీలియోన్ సోషల్ మీడియాలో ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అభిమానులు . ఆమె చేసిన సినిమాల్లో ఎలాంటి పాత్రలు కూడా ఉన్నాయో మనకు తెలిసిందే. అయితే తన గత విషయంలో ఎప్పుడు కూడా ఆమె పశ్చతాప పడలేదు అంటూ రీసెంట్ గా చెప్పుకొచ్చింది .

కాగా ఎప్పుడు సాఫ్ట్ గా తన పని తాను చూసుకోబోయే సన్నిలియోన్ ఫస్ట్ టైం సోషల్ మీడియా వేదికగా మంత్రి రోజాపై మండిపడింది . దానికి కారణం మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు అంటూ ఆ లింకును కూడా షేర్ చేసింది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సన్నిలియోన్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది . మనకు తెలిసిందే పాలిటిక్స్ అన్నాక ఒకరిపై ఒకరు దూషించుకోవడం కామన్ అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు . పవన్ కళ్యాణ్ ఓ సభలో మాట్లాడుతూ..” వైయస్ భారతమ్మ నీ భర్తకు నువ్వు కాస్త సంస్కారం నేర్పించవమ్మా .. లేదంటే నేను నేర్పిస్తాను” అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు .

అయితే వాటికి మంత్రి రోజా కౌంటర్ ఇస్తూ సన్నీలియోన్ పేరును వాడింది. ” నువ్వు మాట్లాడుతూ ఉంటే సన్నిలియోన్ వేదాలు పలికించినట్లు ఉంది” అంటూ సన్నీలియోన్ పేరుని మధ్యలోకి తీసుకొస్తూ ఘాటుగా కౌంటర్ వేసింది మంత్రి రోజా. ఈ క్రమంలోనే సన్నిలియోన్ ఆ వ్యాఖ్యల వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఆమెను ట్యాగ్ చేస్తూ మరి ఇచ్చి పడేసింది. ” నేను ఒక పోర్న్ స్టార్ అనే విషయం నాకు తెలుసు. కానీ నా గతం గురించి నేను ఎప్పుడు కూడా బాధపడలేదు .. పశ్చాతాప పడలేదు నేను ఏది చేయాలనుకున్న సరే ఓపెన్ గానే బహిరంగం గానే చేశాను.. కానీ మీలా నేను చేయలేదు. మీకు నాకు మధ్య ఉన్న తేడా ఒకటే నేను ఇండస్ట్రీ ని వదిలేసాను ..మీరు ఇంకా వదిలేయలేదు అంతే ” అంటూ దారుణంగా కామెంట్ చేసింది. దీనితో సోషల్ మీడియాలో సన్నిలియోన్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో అంటూ ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!