Tag Archives: Ananya Pandey

లైగర్‌ను పొట్టుపొట్టు కొట్టేందుకు రెడీ అవుతోన్న టైగర్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అల్ట్రా స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా

Read more

షారుక్, అనన్య పాండే నివాసంలో ఏసీబీ దాడులు ..!

గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో డ్రగ్స్ మాఫియా పై వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే డ్రగ్స్ మాఫియా కేసులో కొంత మంది బాలీవుడ్ తారల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పటికే ముంబై లోని క్రూయిజ్ నౌకలో డ్రగ్స్ కేసులో ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. తాజాగా మరో బాలీవుడ్ నటి పేరు తెర పైకి వచ్చింది. యువ నటి అనన్య

Read more

ఫ్యాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ గుడ్‌న్యూస్..ఇక రేపు పండ‌గే!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్‌తో `లైగ‌ర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని నటి చార్మి, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ గోవాలో జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా త‌న అభిమానుల‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పాడు. రేపు అనగా, సెప్టెంబర్

Read more

గోవాలో మకాం వేస్తున్న లైగర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైగర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఈ సినిమాను పూర్తిగా యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా పూరీ తనదైన

Read more

`లైగ‌ర్‌` భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం!

బాలీవుడ్ భామ అన‌న్య పాండే ఇంట తీవ్ర విషాదం నెల‌కొంది. అన‌న్య నానమ్మ, సీనియర్‌ నటుడు చుంకీ పాండే తల్లి స్నేహలతా పాండే క‌న్నుమూశారు. ఆమె వ‌య‌సు 85 సంవ‌త్స‌రాలు. వ‌యోభారం కార‌ణంగా ముంబయిలోని బాంద్రాలో గల తమ నివాసంలోనే స్నేహ‌ల‌తా మృతి చెందారు. త‌ల్లి అంత్యక్రియలను చుంకీ పాండే దగ్గరుండి నిర్వహించారు. ఈ అంతిమ వీడ్కోలు కార్యక్రమంలో ప‌లువురు సినీ సెల‌బ్రెటీలు కూడా పాల్గొన్నారు. నానమ్మ మరణంతో అనన్య పాండే మ‌రియు ఆమె చెల్లెలు రిసా

Read more

బికినీలో రచ్చ చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ ..!

సమ్మర్ వస్తే చాలు బికినీ వేసుకుని షూట్లతో అదరగొడతారు అమ్మాయిలు. ఈ విషయంలో బాలీవుడ్ బ్యూటీలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. స్కిన్ షోతో కుర్రకారు గుండెల్లో వేడి పెంచేస్తున్నారు. అలనా పాండే, ఇప్పుడు బాలీవుడ్‌లో సరికొత్త సెన్సేషన్. అనన్యా పాండేకి ఈమె సోదరి. బికినీలో ఈ అందాల భామ ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో హల్చల్ అబుతున్నాయి. ఈ ఫొటోలు చూడగానే యువత అంతా ఎవరీ అమ్మాయి అనన్యాపాండే చెల్లా భలే ఉందిగా అని అంటున్నారు నెటిజన్లు

Read more