ఉప్పొంగే ప‌రువాల‌తో అన‌న్య పాండే అరాచ‌కం.. అల్లాడిపోతున్న కుర్రాళ్లు!

అనన్య పాండే.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ సుపరిచితమే. బాలీవుడ్ నటుడు చుంకి పాండే కుమార్తె అయిన అన‌న్య పాండే.. 2019లో `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` మూవీతో సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే ఉత్తమ న‌టిగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతున్న అనన్య.. 2021 లో లైగ‌ర్ మూవీ తో సౌత్ లోకి ఎంటర్ అయింది.

ఈ సినిమా తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా మారుతుందని అన‌న్య‌ భావించింది. కానీ అనూహ్యంగా లైగ‌ర్ బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్ అయింది. దాంతో అనన్య మళ్లీ సౌత్ వైపు చూడకుండా నార్త్ లోనే సినిమాలు చేసుకుంటోంది. ఇకపోతే సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉండే అనన్య పాండే.. తరచూ గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట పేను దుమారం రేపుతుంటుంది.

తాజాగా మరోసారి హాట్ లుక్స్ తో హీట్ పుట్టించింది. బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ అండ్ స్ట్రిప్ లెస్ లాంగ్‌ ఫ్రాక్ లో అందంగా ద‌ర్శ‌న‌మిచ్చిన అన‌న్య‌.. ఉప్పొంగే ప‌రువాల‌ను చూపిస్తూ అరాచ‌కం సృష్టించింది. ఎద సోగ‌యాల‌ను హైలెట్ చేస్తూ ఫోటోల‌కు ఫోజులిచ్చింది. దీంతో అన‌న్య పాండే లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. వాటిని చూసి కుర్రాళ్లు అల్లాడిపోతున్నారు. అన‌న్య అందాల‌ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కాగా, ఇటీవ‌ల డ్రీమ్ గ‌ర్ల్ 2 తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అన‌న్య పాండే.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లోనే మూడు సినిమాల‌తో బిజీగా ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)