బికినీలో లైగర్ బ్యూటీ మత్తెక్కించే ఫోజులు..!!

బాలీవుడ్ లో కుర్ర హీరోయిన్గా పేరుపొందిన అనన్య పాండే వరుసగా పలు చిత్రాలలో నటిస్తు వెండితెర పైన తన హవా కొనసాగించేలా చేస్తోంది. మరొకవైపు ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన లైగర్ సినిమాలో నటించి తన అందచందాలతో ఆకట్టుకుంది. భారీ హైప్ తో ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.

ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు అందుకోలేకపోతోంది ఈ ముద్దుగుమ్మ..కానీ బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా వెకేషన్కు వెళ్తూ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుంది.

Ananya Pandey : r/bollyarm

ఈ సందర్భంగా ఐలాండ్లో సందడి చేస్తున్న అనన్య పాండే నేచురల్ అందాలతో నైట్ పార్టీలో తెగ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కొన్ని ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. మాల్దీవులో బికినీలో రచ్చ లేపుతోంది ఈ ముద్దుగుమ్మ. అనన్య అందాలు విందుతో స్కిన్ షో తో మతులు పోగొట్టేలా కనిపిస్తోంది.


కిరాక్ స్టిల్స్ తో కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది అనన్య పాండే.. ప్రస్తుతం ఈ ఫోటోలు సైతం నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి. వరుస ఫోటోషు ట్లతో అదరగొడుతున్న అనన్య పాండే ఇన్స్టాగ్రామ్ లో ఏకంగా 24 మిలియన్ల ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. మరింతగా అందాలను మెరిపిస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూనే ఉన్నది. ప్రస్తుతం కంట్రోల్, శంకర్ వంటి సినిమాలలో బాలీవుడ్లో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

 

View this post on Instagram

 

A post shared by Ananya 💛💫 (@ananyapanday)