అన‌న్య బ్లాస్టింగ్ అందాల‌కు షేక‌వుతున్న కుర్రాళ్లు.. చీర‌లో ఇంత హాట్ గా ఉందేంట్రా బాబు!

అన‌న్య పాండే.. ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచిత‌మే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `లైగ‌ర్` మూవీతో అన‌న్య టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయింది. లైగ‌ర్ తో ఈ స్టార్ కిడ్ స్టార్డ‌మ్ ను సొంతం చేసుకోవాల‌ని ఆశ‌ప‌డింది. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది. లైగ‌ర్ సినిమా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా డిజాస్ట‌ర్ అయింది.

అన‌న్య సౌత్ ఎంట్రీ ఘోరంగా జ‌రిగినా.. ఈ బ్యూటీ మాత్రం ఇక్క‌డి కుర్ర‌కారు బాగా న‌చ్చేసింది. దీంతో ఆమెను సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా ఫాలో అవుతున్నారు. సినిమాల సంగ‌తేమో కానీ.. అన‌న్య కూడా స్కిన్ షోతో నెట్టింట రెచ్చిపోతూ రోజురోజుకు ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా మ‌రోసారి ఈ అమ్మ‌డు బ్లాస్టింగ్ అందాల‌తో కుర్రాళ్లు షేక్ అయ్యేలా చేసింది.

చీర‌లో సూప‌ర్ హాట్ గా ద‌ర్శ‌మిచ్చింది. ఓవైపు నాజూకు న‌డుము సోయ‌గాల‌తో పాటు.. మ‌రోవైపు ఒప్పొంగే ఎద అందాల‌ను ఎలావేట్ చేస్తూ ఫోటోలకు పోజులిచ్చింది. దాచుకోవాల్సిన‌వే చూపిస్తూ నెటిజ‌న్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించింది. అన‌న్య తాజా ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. కాగా, ప్ర‌స‌త్తం ఈ స్టార్ కిడ్ బాలీవుడ్ లో రెండు, మూడు చిత్రాల్లో న‌టిస్తోంది. అలాగే ఈ నెల 25న అన‌న్య పాండే న‌టించిన `డ్రీమ్ గర్ల్ 2` మూవీ విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లోనే అన‌న్య బిజీగా ఉంది.