లోదుస్తులలో విరహజ్వాలతో సోషల్ మీడియాని షేక్ చేస్తున్న దిశాపటాని..!!

బాలీవుడ్ హీరోయిన్ దిశాపటాని ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. వరస ఫోటో షూట్లతో కుర్రాళ్లకు అగ్గి రాజేస్తూ ఉంటుంది. ఈ అమ్మడికి సోషల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ భారీగానే ఉంది. దిశా పటాని గ్లామర్ ఫోటోల కోసం పలువురు నెటిజన్లు వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ బ్యూటీ పై ఉన్న క్రష్ ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు అయితే దిశా లవ్ లైఫ్ ఇటీవలే కొత్త టర్న్ తీసుకుందంటూ బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది.తన రియల్ లైఫ్ క్రష్ టైగర్ ష్రాఫ్ కాదని అతడి స్నేహితుడు జిమ్ కోచ్ అలెక్స్ ఇలిక్ ని ఇటీవలే లవ్ లో ఉన్నట్టు దిశా పటాని హింట్ ఇవ్వడం జరిగింది.

Disha Patani Drops Sensual Pics In Stunning Blue Bikini, Fans Go Ufff | People News | Zee News

తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిన దిశా కొంతకాలంగా జిమ్ కోచ్ అలెక్స్ తో డేటింగ్ చేస్తోందంటూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను నేటిజన్లు వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశ కొత్త ప్రియుడిపై వెబ్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు దిశా పటాని నిరంతర ఫోటోషూట్లు సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నాయి. ఇటీవలే ఎఫ్ బి ప్రొఫైల్ లో ఓ కొత్త ఫోటోని అప్లోడ్ చేసిన దిశా లక్షలాదిగా ఉన్న ఫేస్ బుక్ అభిమానుల్లో హాట్ డిబేట్ కి తెరతీసింది.

Disha Patani Latest Hot Stills

ఇది దిశానుండి నెవర్ బిఫోర్ హాట్ లుక్ ఇది అంటూ అభిమానులు ఈ ఫోటోల పైన కామెంట్స్ చేస్తున్నారు. ఆమె ధరించిన దుస్తులలో ఆమె చేసే భంగిమలు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. దిశా ఈ ఫోటోలో విరహాగ్నిని జ్వలిస్తున్న తీరుకు యూత్ మునిగిపోయామంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోని వీక్షించిన ఆమె అభిమానులంతా ఘాటైన కామెంట్స్ లను విసురుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దిశా కెరీర్ మ్యాటర్ కి వచ్చే ఒక భారీ పాన్ ఇండియా చిత్రం కల్కి చిత్రంలో నటించబోతోందని అందులో దీపిక ప్రధాన హీరోయిన్ కాగా దిశా కీలక పాత్రలో నటించబోతుందట. ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు.