నయనతార క్రేజ్ పెరగడానికి కారణం అదేనా..?

కోలీవుడ్,టాలీవుడ్ లో స్టార్ హీరోలతో నటించి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోయిన్ నయనతార ప్రేక్షకులకు సుపరిచితమే.. నయనతార తో సమానమైన హీరోయిన్ల అందరూ ఒకటి రెండు సినిమాలు తీసి సైడ్ అయిపోయారు. కానీ నయనతార మాత్రం లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందనే చెప్పవచ్చు. తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు పేరును సంపాదించుకుంది.

நயன்தாரா கையிலிருக்கும் அதிர்க்ஷ்ட முத்திரையை கவனித்துள்ளீர்களா.?! இது தான்  வெற்றிக்கு காரணமா.!? - Seithipunal

నయనతార హీరోయిన్ కంటే వ్యక్తిగత విషయాలలోనే ఎక్కువ హాట్ టాపిక్ గా నిలుస్తోంది. తన ప్రేమ విషయంలో నయనతార అందరిర్ దృష్టిలో పడింది. తమిళ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే..అతన్ని పెళ్లి కూడా చేసుకుంది. అంతేకాకుండా సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు కమల పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ విషయాన్ని ఇప్పుడు ఎవరూ పట్టించుకోలేదు.తన భర్త మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వారి కుటుంబ ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటాడు.అయితే ఇది కాస్త పక్కన పెడితే..

ഒരു സർജറി കൊണ്ട് മാറ്റാമായിരുന്നിട്ടും അത് ചെയ്തില്ല; അതാണ് നയൻതാരയുടെ  ഭാ​ഗ്യം; ആ രഹസ്യം... - Entertainment - Malayalam News

ఎవరికీ తెలియని విషయం నయనతారలో ఒకటి ఉంది. అదేంటంటే తన ఎడమ చేతికి ఆరు వేళ్ళు ఉన్నది .ఎడమ చేతికి ఆరు వేళ్ళు ఉంటే అదృష్టవంతురాలని జ్యోతిష్యం ప్రకారం అంటూ ఉంటారు. వారు జీవితంలో చాలా ముందంజలో ఉంటారట.వారికి ఓటమనేది ఉండదని అప్పట్లో పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు నయనతారని చూస్తే మనకి ఆ విషయం నిజమే అనిపిస్తోంది. ఎందుకంటే నయనతార క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోని సరోగసి ద్వారా పిల్లలను కనింది.అయితే ఇప్పుడు నయనతార ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వారి కుటుంబానికి దగ్గరగా ఉంటూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది.