హాట్ సెల్ఫీ తో కవ్విస్తున్న రన్ రాజా రన్ బ్యూటీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట రన్ రాజా రన్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ సిరత్ కపూర్. ఆ తర్వాత టచ్ చేసి చూడు, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా వంటి చిత్రాలలో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.. ఈ ముద్దుగుమ్మ కర్లీ హెయిర్ అయినప్పటికీ ఫ్యాన్సులో బాగానే పాపులారిటీ సంపాదించింది. ఇక సోషల్ మీడియాలో అందాల ఆరబోత విషయంలో కూడా స్టార్ హీరోయిన్లకు పోటీగా వ్యవహరిస్తూ ఉంటుంది.

Seerat Kapoor (@IamSeeratKapoor) / Twitter

అలా పలు సందర్భాలలో కూడా నిరూపించుకుంది సీరత్ కపూర్.. ఇక సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా హాట్ సెల్ఫీ ఫోటోలను సైతం షేర్ చేసి తన గ్లామర్ తో కుర్రకారులను మెస్మరైజ్ చేసే విధంగా ఆకట్టుకుంటోంది. క్లీవేజ్ షో చేస్తూ హాట్ సెల్ఫీతో కవ్విస్తున్న ఈ అమ్మడు ఫోటోలను అభిమానుల సైతం తెగ వైరల్ గా చేస్తున్నారు. సీరత్ కపూర్ కి ఎందుకు సినిమా అవకాశాలు రావడం లేదంటూ కూడా ఈ ఫోటోల కింద కామెంట్ చేయడం జరుగుతోంది .ఇలాంటి హాట్ ఫొటోస్ షూట్లతో ముందు ముందు అయినా ఈ అమ్మడికి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.

Seerat Kapoor (@IamSeeratKapoor) / Twitter

ఆ మధ్య చీరకట్టులో అందాల ఆరబోతతో ఆకట్టుకున్న సీరత్ కపూర్ తాజాగా పింక్ డ్రెస్సులో క్లివేజ్ అందాలతో చాలా క్లోజ్ గా అందాలను చూపిస్తూ మైమరిపిస్తోంది. ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తే కచ్చితంగా దర్శకనిర్మాత దృష్టిలో పడే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. మరి సీరత్ కపూర్ కచ్చితంగా ఆఫర్లు దక్కించుకోవడం ఖాయమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Seerat Kapoor (@iamseeratkapoor)